pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

2k రైటింగ్ ఛాలెంజ్ ఫలితాలు

25 మే 2021

నమస్తే..

2k రైటింగ్ ఛాలెంజ్ లో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మా న్యాయనిర్ణేతలు క్రింది ధారావాహికలను మొదటి మూడు ఉత్తమ ధారావాహికలుగా ప్రకటించారు. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదములు.

మొదటి విజేత :

రచయిత్రి పేరు : హైమవతి కటిక

రచన : నాగలకట్ట నుండి నగరం

రెండవ విజేత :

రచయిత పేరు : పార్థసారథి ఆలూరి

రచన : మ . త . మా. (ఎ మిడిల్ క్లాస్ మాన్)

మూడవ విజేత : 

రచయిత్రి పేరు : అవనిక

రచన : డాబా అమ్మాయి

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు [email protected]   కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం 

ఇమెయిల్ : [email protected]