pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

గురుభ్యోనమః

05 అక్టోబరు 2021

నమస్తే..

గురుభ్యోనమః పోటిలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతలు బృందం విజేతలుగా ప్రకటించింది. 

రచయిత పేరు రచన పేరు వరుస
యస్ యస్ సుజాతమ్మ

నాకు-అవార్డ్-వచ్చింది

ప్రశంసా పత్రం
రాజగోపాలరావు

గురుభ్యోనమః

ప్రశంసా పత్రం
ఉజ్వల అమ్మతోనే-ప్రారంభం ప్రశంసా పత్రం

దుర్గా భవాని జామి

ట్యూషన్-సెంటర్

ప్రశంసా పత్రం
వైబోయిన-సత్యనారాయణ నువ్వు-రాయగలవురా ప్రశంసా పత్రం
కమల తప్పెవరిది ప్రశంసా పత్రం
చిల్లర సుబ్బు శివకుమార్ వసుమతి ప్రశంసా పత్రం
కొత్తపల్లి ఉదయబాబు శిల్పిని మలచిన శిల్పం ప్రశంసా పత్రం
సత్యవతి దినవహి గురు భక్తి ప్రశంసా పత్రం
మణి వడ్లమాని

తడి ఆరని బంధం

ప్రశంసా పత్రం

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ…  మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ :[email protected]