నేను నైట్ మోడ్‌లో రచనలని చదవవచ్చా?

 నైట్ మోడ్ మీ మొబైల్ స్క్రీన్ ద్వారా విడుదలయ్యే ప్రకాశాన్ని తగ్గిస్తుంది మరియు ముఖ్యంగా మీరు చీకటి వాతావరణంలో ప్రతిలిపిని ఉపయోగిస్తున్నప్పుడు కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇప్పుడు, మీరు పగలు లేదా రాత్రి ఏ సమయంలో అయినా రచనలను హాయిగా చదవవచ్చు.  

  • మీ ప్రొఫైల్ నుండి సెట్టింగ్‌లపై నొక్కండి.
  • మెనులో "నైట్ మోడ్"ని ఎంచుకుని, దాన్ని ఆన్, ఆఫ్ చేయడం లేదా మీ మొబైల్  సెట్టింగ్‌లను నేరుగా వచ్చేలా ఎంచుకోండి.

ఈ పోస్ట్ సహాయపడిందా?