నా ప్రతిలిపి ప్రొఫైల్ ను ఎలా భద్రపరచుకోవాలి?

ప్రతిలిపిలో ప్రొఫైల్ భద్రతకు మాకు అధిక ప్రాధాన్యత ఉంది. మీ ప్రొఫైల్ ను సురక్షితంగా ఉంచుకోవడానికి మీకు కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి:

  1. బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి మరియు దానిని పెద్ద అక్షరాలు మరియు చిన్న అక్షరాలతో పాటు సంఖ్యలు మరియు చిహ్నాలతో కలపండి.
  2. ప్రతిలిపిలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, ప్రతిలిపి సపోర్ట్‌ని సంప్రదించండి.  
  3. ప్రతిలిపి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసేటప్పుడు కనెక్షన్ సురక్షితంగా ఉన్న https://www.pratilipi.com ద్వారా మాత్రమే లాగిన్ చేయండి.
  4. ఎవరైనా మీ ఇమెయిల్ తో ప్రతిలిపి ప్రొఫైల్ ను సృష్టించినట్లయితే, దయచేసి ప్రొఫైల్‌ను రిపోర్ట్ చేయండి. మా టీం సభ్యులు మిమ్మల్ని సంప్రదిస్తారు.

గమనిక: అనుమానాస్పద కార్యకలాపాలను చూసినా లేదా ఎవరైనా మిమ్మల్ని అనుమానాస్పద విషయాలను అడిగినా, మీ ప్రొఫైల్ పాస్వర్డ్ వెంటనే మార్చుకోండి. 

ఈ పోస్ట్ సహాయపడిందా?