ప్రతిలిపిలో మా రచయితలను ప్రోత్సహించడానికి మేము సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లను పరిచయం చేసాము. మా రచయితలలో ఎక్కువ మంది విద్యార్థులు, గృహిణులు లేదా అదనపు ఆదాయ వనరు కోసం కష్టపడుతున్న వ్యక్తులు ఉన్నారు.
రచయితలు తమ రచనలను వ్రాయడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నందున మేము వారికి ప్రోత్సహించే మార్గంగా సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్, ప్రతిలిపి ప్రీమియం మరియు స్టిక్కర్‌లను పరిచయం చేసాము.
సబ్‌స్క్రయిబ్ చేయని యూజర్స్ కోసం సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ కింద సిరీస్, అలాగే ప్రతిలిపి ప్రీమియం లాక్ చేయబడుతుంది. అయినప్పటికీ, ప్రతిలిపిలోని అన్ని రచనలను ఇప్పటికీ ఉచితంగా చదవవచ్చు.