నా ప్రతిలిపి ప్రొఫైల్ కు లాగిన్ చేయడంలో నాకు సమస్య ఉంది, నేను ఏమి చేయాలి?

జిమెయిల్ లింక్ చేయబడిన మీ ప్రతిలిపి ప్రొఫైల్ లోకి లాగిన్ చేయడంలో మీకు సమస్య ఉందా? మీ ఇమెయిల్‌కి ఇప్పటికే ప్రొఫైల్ లింక్ చేయబడిందని అది చెబుతుందా? లేదా మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మీ రచనలు, అనుచరులు మొదలైనవాటిని చూడలేకపోతున్నారా?

మీరు ఇప్పటికే ఉన్న మీ ప్రొఫైల్ లోకి సైన్ ఇన్ చేయడానికి బదులుగా అనుకోకుండా కొత్త ప్రతిలిపి ప్రొఫైల్ ను సృష్టించే అవకాశం ఉంది.

దయచేసి మీరు మొదటిసారి సైన్ అప్ చేసే సమయంలో ఉపయోగించిన మీ ఇమెయిల్ ఐడిని ఉపయోగించి మీ ప్రతిలిపి ప్రొఫైల్ లోకి  లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి.

ఇంకా మీకు సమస్య ఉంటే హెల్ప్ సహాయంతో మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు స్పందిస్తాము. 

మీ ప్రొఫైల్ కు లింక్ చేయబడిన ఇమెయిల్ నుండి మాకు మెయిల్ చేయండి. 

మీరు ఏ ఇమెయిల్ నుండి సైన్ ఇన్ చేసారో తెలుసుకోవడంలో మీకు సమస్య ఉంటే, దయచేసి మీ ప్రతిలిపి ప్రొఫైల్ లింక్‌ను మాకు షేర్ చేయండి మరియు మేము మీకు సహాయం చేయడానికి సంతోషిస్తాము.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?