మీ రచనలను మరింత మంది పాఠకులకు చేరవేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి వాటిని షేర్ చేయడం. మీకు పరిమిత అనుచరులు ఉన్నందున ప్రతిలిపిలో ప్రారంభ ప్రయాణం గజిబిజిగా ఉండవచ్చు. కాబట్టి, మీ రచనలను మరింత మందికి చేరేలా చేయడానికి, ప్రతిలిపి మీ స్నేహితులు & కుటుంబాలకు రచనల లింక్స్ పంపండి. సోషల్ మీడియా ఛానెల్‌లు మొదలైన వాటి ద్వారా రచనలను పంచుకోవడానికి అవకాశం ఉన్నది.
ప్రతిలిపిలోని మీ రచనలను షేర్ చేయడానికి
-
రచనను ఓపెన్ చేయండి
-
సారాంశం పేజీ నుండి ఎగువ కుడి మూలలో షేర్ బటన్‌ను నొక్కండి
-
షేర్ విధానాన్ని ఎంచుకోండి (వాట్స్ యాప్, ఫేస్బుక్ మొదలైనవి)