యూజర్ డియాక్టివేట్ అభ్యర్థన మరియు డిలీట్ అభ్యర్థన మధ్య వ్యత్యాసం:


డియాక్టివేట్ చేయడం అనేది తాత్కాలిక విరామం. మీ వ్యక్తిగత డేటా ప్రతిలిపితో లింక్ చేయబడింది. బయట ఎవరికీ కనిపించదు. మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా, మీకు కావలసినప్పుడు మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. తిరిగి యాక్టివేట్ అయినప్పుడు డేటా మొత్తం పునరుద్ధరించబడుతుంది.

డిలీట్ అనేది ప్రతిలిపి నుండి మీ వ్యక్తిగత డేటా యొక్క శాశ్వత తొలగింపు. ఖాతాను విజయవంతంగా డిలీట్ చేసిన తర్వాత, మీ డేటా తొలగించబడుతుంది మరియు అది మళ్లీ రాదు. మీ ఖతా తొలగించబడిన తర్వాత నాణేల గడువు కూడా పూర్తి అవుతుంది. అయితే మీ కొనుగోలు, నాణేల లావాదేవీ, ఆదాయ డేటా మొదలైన ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన మీ డేటా కొంత ఎప్పటికీ అలాగే ఉంచబడుతుంది.

ఈ పోస్ట్ సహాయపడిందా?