ప్రతిలిపిలో నాణేలను ఏమి చేయాలి?

నాణేలతో స్టిక్కర్‌లను అందించడం ద్వారా వారి ఇష్టమైన రచయితలు లేదా రచనలకు ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు. మీరు రచన లేదా రచయితకు ఇవ్వాలనుకుంటున్న స్టిక్కర్‌ను ఎంచుకోవచ్చు. స్టిక్కర్ యొక్క నాణెం విలువ రచయిత ప్రొఫైల్ కి వెళుతుంది, ఇది వారికి మానిటరీ రివార్డ్‌లను పొందడంలో సహాయపడుతుంది.

మీరు రచన పేజీలోని రచనలకు  ‘రచనను ప్రోత్సహించండి’ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా లేదా రచయితకు వారి ప్రొఫైల్ లోని ‘రచయితను ప్రోత్సహించండి’ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా స్టిక్కర్‌లను అందించవచ్చు.

మీ వద్ద నాణేలు అయిపోతే, మీరు వీటిని చేయవచ్చు:

  • 'నా నాణేలు' విభాగం నుండి నాణేలను కొనుగోలు చేయండి. మీరు ‘నా నాణేలు’ విభాగానికి వెళ్లడానికి యాప్ ఎగువన ఉన్న నాణేల చిహ్నంపై క్లిక్ చేయవచ్చు.

                                                                                            లేదా

  • ప్రతిలిపి ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా రీడింగ్ చాలెంజ్ ను మీరు స్వీకరిస్తే నాణేలను గెలుచుకోవచ్చు.

ఈ పోస్ట్ సహాయపడిందా?