నా సిరీస్ పూర్తయిందని గుర్తు పెట్టే ఆప్షన్ ఉందా?

మీరు సిరీస్ రాయడం పూర్తి చేసిన తర్వాత, మీ సిరీస్ ముగిసిందని ఇతరులకు తెలియజేయడానికి దాన్ని “పూర్తయింది” అని సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది యూజర్స్ పూర్తి చేసిన సిరీస్ ని  ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ మంది పాఠకులకు చేరుకోవడంలో మీకు సహాయపడుతుంది.

ఆండ్రాయిడ్ నుండి: 

  1. దిగువ నావిగేషన్ బార్‌లో వ్రాయు బటన్‌పై నొక్కండి
  2. రచనను నావిగేట్ చేయండి
  3. సమాచారాన్ని సవరించుపై నొక్కండి
  4. సిరీస్ స్టేటస్ క్రింద పూర్తయింది అని సెలెక్ట్ చేసుకోండి 
  5. సేవ్ చేయడానికి వెనుక బటన్‌పై నొక్కండి

ఈ పోస్ట్ సహాయపడిందా?