నేను ఇంటర్నెట్ లేకుండా ప్రతిలిపి కథలను చదవవచ్చా?

ఆఫ్‌లైన్ రీడింగ్ అంటే ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయకుండానే మీకు ఇష్టమైన రచనలను చదవడం సాధ్యపడుతుంది. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వండి, మీ ఆఫ్‌లైన్ లిస్ట్ కు రచనను జోడించండి మరియు ఇంటర్నెట్ లేకుండా చదవండి.

ఆఫ్‌లైన్ గ్రంథాలయం అనుభవం మిమ్మల్ని క్రింది వాటికి అనుమతిస్తుంది:

ఆఫ్‌లైన్ రీడింగ్ కోసం సేవ్ చేయడానికి రచనలను ఎంచుకోండి

గ్రంథాయాలం నుండి నేరుగా మీ ఆఫ్‌లైన్ లిస్ట్ నుండి రచనలను జోడించండి మరియు తీసివేయండి

మీ ఆఫ్‌లైన్ లిస్ట్ నుండి రచనను జోడించడానికి లేదా తీసివేయడానికి,

  • మీ ఆఫ్‌లైన్ పేజీకి రచనను జోడించడానికి, చదవడానికి రచనను తెరిచి, రచన సారాంశం పేజీ నుండి డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి.
  • రచనను తీసివేయడానికి, మీ గ్రంథాలయానికి వెళ్లి, మీరు తీసివేయాలనుకుంటున్న రచన ప్రక్కన ఉన్న మరిన్ని ఎంపికల నుండి రచనను తీసివేయి నొక్కండి, ఆ తర్వాత అవును ని నొక్కండి. 

 

ఈ పోస్ట్ సహాయపడిందా?