నేను నా ప్రతిలిపి ప్రొఫైల్ ను ఎలా డియాక్టివేట్ చేయగలను?

దయచేసి ఇక్కడ క్లిక్ చేసి మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీ ప్రతిలిపి ప్రొఫైల్ ని బ్లాక్ చేయమని ఎల్లప్పుడూ అభ్యర్థనను పంపవచ్చు.

ప్రతిలిపి ప్రొఫైల్ బ్లాక్  చేసిన తర్వాత, ప్రొఫైల్ లేదా దాని రచనలు ఏ ప్రతిలిపి యూజర్  చూడలేరు. ఎవరైనా ఈ ప్రొఫైల్ కోసం వెతికినప్పుడు, వెతికిన ప్రొఫైల్‌ను యూజర్స్ కు  చూపదు. యూజర్  యొక్క మొత్తం ప్రచురించబడిన రచనలు డ్రాఫ్ట్‌లకు తరలించబడతాయి.

ప్రొఫైల్‌లోకి లాగిన్ చేయడం ద్వారా ప్రొఫైల్ మళ్లీ యాక్టివేట్ చేయబడుతుంది. యూజర్ తన ప్రతి రచనను వారి ప్రొఫైల్‌లో కనిపించడానికి వాటిని ప్రచురించాలి.

డియాక్టివేషన్ పీరియడ్ లో, మీ రచనలు పాఠకులకు చూపబడవు, తద్వారా వారు స్టిక్కర్‌లు లేదా సబ్‌స్క్రిప్షన్‌లను ఉపయోగించి మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వలేరు. ఇప్పటి వరకు ఏదైనా చెల్లింపు నిలిపివేయబడుతుంది మరియు ప్రొఫైల్ మళ్లీ యాక్టివేట్ అయిన తర్వాత చెల్లించబడుతుంది.

ఈ పోస్ట్ సహాయపడిందా?