ఒకరి స్టోరీకి నేను సందేశంతో ఎలా ప్రత్యుత్తరం ఇవ్వగలను?

మీరు ఒకరి స్టోరీ చూసినప్పుడు, వారికి సందేశం పంపడం ద్వారా మీరు దానికి రిప్లై ఇవ్వవచ్చు:

  1. మీరు రిప్లై ఇవ్వాలనుకుంటున్న స్టోరీని తెరవండి.

  2. స్క్రీన్ దిగువన ఉన్న వ్యాఖ్యలను నొక్కండి.

  3. మీ సందేశాన్ని టైప్ చేసి, ఆపై సమర్పించు నొక్కండి.

 

 

 

 

 

 

ఈ పోస్ట్ సహాయపడిందా?