నా స్టోరీని ఎవరు చూశారో నేను ఎలా తెలుసుకోవాలి?

మీ స్టోరీని ఎవరు చూశారో చూడటానికి, మీ స్టోరీని తెరవండి. మీ స్టోరీలోని ప్రతి ఫోటో లేదా టెక్స్ట్ ని వీక్షించిన వ్యక్తుల సంఖ్య మరియు యూజర్స్ పేర్లను మీరు చూస్తారు. మీ స్టోరీని ఎవరు చూశారో మీరు మాత్రమే చూడగలరు.

 

 

 

 

 

 

ఈ పోస్ట్ సహాయపడిందా?