ప్రతిలిపి ప్రీమియం ప్రోగ్రామ్‌లో భాగంగా సిరీస్ కోసం ఎంపిక ప్రమాణాలు ఏమిటి?

పూర్తయిన సిరీస్ కోసం:

ప్రస్తుతం, ఇది ప్రీమియం విభాగానికి ఎడిటోరియల్ స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా అందించబడుతుంది. భవిష్యత్‌లో ప్రతిలిపి ప్రీమియం విభాగంలో రచయితలు పాల్గొనేలా కార్యక్రమాలను తీసుకువస్తాం.

కొనసాగుతున్న సిరీస్ కోసం:

సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ కింద కొనసాగుతున్న అన్ని యాక్టివ్ సిరీస్‌లు ప్రతిలిపి ప్రీమియం ప్రోగ్రామ్‌లో భాగంగా ఉంటాయి.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?