నేను నా ప్రతిలిపి ఖాతా నుండి ప్రచురించిన/డ్రాఫ్ట్ చేసిన రచనలను పోగొట్టుకున్నాను, నేను ఏమి చేయాలి?

రచయిత ఉద్దేశపూర్వకంగా రచనలను తొలగించకపోతే రచయితల ప్రొఫైల్ లేదా డ్రాఫ్ట్‌ల నుండి ఏదైనా పోగొట్టుకున్న రచనను తిరిగి పొందటానికి అవకాశం ఉన్నది. 

రచయిత తొలగించిన రచనల బ్యాకప్‌లను ప్రతిలిపి ఎప్పుడూ ఉంచదు. తొలగింపు ప్రక్రియ పునరుద్ధరించబడనందున, మేము రచనని తొలగించడాన్ని రెండు-దశల ప్రక్రియగా చేసాము.

ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఏదైనా తెలియని కారణాల వల్ల మీ రచనలోని ఏదైనా భాగాన్ని కోల్పోయినా/తొలగించబడినా, దయచేసి ఇక్కడ క్లిక్ చేసి మమ్మల్ని సంప్రదించండి. 

 

 

ఈ పోస్ట్ సహాయపడిందా?