ప్రతిలిపిలో కథ ఎలా రాయాలి?

మీరు మీ రచనను ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రతిలిపిలో పంచుకోవచ్చు! మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా, కథనాన్ని ప్రారంభించి, దాన్ని సేవ్ చేయడానికి ఇక్కడ కొన్ని సాధారణ స్టెప్స్  ఉన్నాయి.

దయచేసి గమనించండి, ప్రస్తుతం, ప్రతిలిపిలో pdf లేదా వర్డ్ ఫైల్‌లను అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదు.

 1. దిగువ నావిగేషన్ బార్‌లో వ్రాయు బటన్‌పై నొక్కండి
 2. కొత్త డ్రాఫ్ట్‌ని జోడించు ఎంచుకోండి

మీరు ఎడిట్ పేజీకి వెళ్తారు. అక్కడ మీరు కథ భాగానికి శీర్షిక రాసి ప్రారంభించవచ్చు. 

మీరు ఫోటోలను జోడించవచ్చు కానీ మా గైడ్‌ని తప్పకుండా చదవండి:

మీ రచనకు మీడియాను జోడించడం

మీరు రాయడం పూర్తి చేసి, మీ భాగానికి శీర్షిక ఇచ్చిన తర్వాత, మీకు ఈ క్రింది ఎంపికలు ఉన్నాయి:

 • భాగాన్ని ప్రచురించండి
  • ప్రచురించు నొక్కండి
  • కనీసం శీర్షికను పూరించండి మరియు వర్గాన్ని ఎంచుకోండి
  • రచన కాపీ చేయబడలేదని చెప్పే బాక్స్ ని ఎంచుకోండి
  • ప్రచురించు నొక్కండి
 • భాగాన్ని సేవ్ చేయండి
  • ఎగువ కుడి మూలలో ఉన్న సేవ్ బటన్‌ను నొక్కండి
 • భాగాన్ని ప్రివ్యూ చేయండి
  • ఎగువ కుడి వైపు మూలలో మరిన్ని ఎంపికల బటన్‌ను నొక్కండి
  • ప్రివ్యూను ఎంచుకోండి

దయచేసి గమనించండి: మీరు భాగాన్ని ప్రచురించినట్లయితే, అది మీ ప్రొఫైల్‌లో కనిపిస్తుంది.

మీరు ఎప్పుడైనా వెనక్కి వెళ్లి మీ రచనలోని ఏదైనా భాగాన్ని జోడించవచ్చు లేదా సవరించవచ్చు.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?