ప్రతిలిపిలో గుర్తింపు పొందడం కష్టమేమి కాదు. పట్టుదలే ప్రధానం. చిన్న కథలతో ప్రారంభించిన రచయితలు పట్టుదలతో, సరైన సమయానికి రచనలు స్వీయ ప్రచురణ చేయడంతో వారు కొద్ది కాలంలోనే మిలియన్ రీడ్ కౌంట్‌లను సాధించారు.
రచయితలు తమ ప్రతిలిపి జర్నీని ప్రారంభించేటప్పుడు శ్రద్ధ వహించాల్సిన ముఖ్య అంశాలు కొన్నింటిని క్రింద చదవండి.
ఎక్కువ మంది అనుసరించిన రచయితలను ఇంటర్వ్యూ చేయడం, అనుచరుల సంఖ్యను సాధించడానికి వారు అనుసరించిన చిట్కాలు మరియు ఉపాయాలు, ప్రతిలిపిలో రచయితలు తమ రచనలను ఎలా నిర్వహించగలుగుతారో మొదలైన వాటి నుండి క్రింది సూచనలు & సలహాలు ఇవ్వడం జరిగింది.
ప్రతిలిపిలో ఎలా ఎదగాలి (టిప్స్)?