మేము మిమ్మల్ని ప్రతిలిపికి స్వాగతం పలుకుతున్నాం మరియు ప్రతిలిపిని ఒక ప్రముఖ కథా వేదికగా రూపొందించేందుకు మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రతిలిపిని సాధ్యమైనంతవరకు యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించాలని మేము కృషి చేసినప్పటికీ, ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా ఉండే, అభ్యంతరకరంకాని లేదా ఏవిధంగానైనా చట్ట వ్యతిరేకంకాని కంటెంట్ ఫ్లాట్‌ఫారంపై లేకుండా ఉంచేందుకు మరియు మా యూజర్స్ కి చట్టబద్ధంగా కలిగిన కంటెంట్‌ని ఏదైనా అనధీకృత వినియోగాన్ని నిరోధించడానికి మేము ప్రతి యూజర్‌పై ఆధారపడతాం. ఫ్లాట్‌ఫారం ఉపయోగించేటప్పుడు చేయదగ్గ మరియు చేయకూడని వాటిని అర్ధంచేసుకోవడానికి దిగువ ఇవ్వబడ్డ ఉపయోగ నిబంధనలను మీరు క్షుణ్నంగా చదవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఏదైనా క్వైరీ కొరకు మమ్మల్ని సంప్రదించేందుకు మొహమాటపడకండి.
సబ్‌స్ క్రిప్షన్: నిబంధనలు:
ఈ ఉపయోగ నిబంధనలు ‘నసాడియాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ యొక్క (“కంపెనీ”), ప్రతిలిపి వెబ్‌సైట్ (www.pratilipi.com) (“వెబ్‌సైట్”) మరియు ఎవరైనా వ్యక్తి ద్వారా ఆండ్రాయిడ్, ఐ.ఓ. ఎస్, ప్రతిలిపి ఎఫ్.ఏం మరియు ప్రతిలిపి కామిక్స్ మీద లభ్యమయ్యే ప్రతిలిపి అప్లికేషన్స్ కలిసి (“అప్లికేషన్”) (“యూజర్/మీ/మీ యొక్క”). వెబ్‌సైట్/అప్లికేషన్ (‘‘సర్వీస్‌లు’’) పై వివిధ భాషల్లోని ఇమేజ్‌లు మరియు ఆడియోలతో సహా కథలు, కవితలు, ఆర్టికల్స్, కామిక్స్ మొదలైనటువంటి సాహిత్యాన్ని యూజర్ చదవడం, వినడం మరియు/లేదా అప్‌డేట్ చేసేందుకు మరియు వ్యాఖ్యలను అప్‌లోడ్ చేసేందుకు, ఇతరుల యొక్క అటువంటి సాహిత్య పనిపై సమీక్షించడం లేదా చాట్ ద్వారా కంపెనీ మరియు/లేదా ఇతర యూజర్‌ల(‘‘ఇన్‌పుట్‌లు’’)తో కమ్యూనికేట్ చేయడానికి కంపెనీ అవకాశం కల్పిస్తుంది. ప్రచురించిన పని మరియు కంపెనీ కంటెంట్ కలిసి “కంటెంట్” గా సూచించబడతాయి.
వెబ్‌సైట్/అప్లికేషన్ ద్వారా బ్రౌజింగ్ చేయడం మరియు సేవలను ఉపయోగించుకోవడం ద్వారా, గోప్యతావిధానంతోపాటుగా చదువుకోబడే ఈ ఉపయోగ నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు మరియు మీకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు మరియు/లేదా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మీకు అధికారం ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. ఒకవేళ మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు అయితే, మీ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు(లు) సమ్మతిని మీరు విధిగా పొందాలి, ఈ ఉపయోగ నిబంధనల మీ ఆమోదం మరియు పాటింపు కొరకు వారు బాధ్యత వహిస్తారు. మీ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన ప్రతినిధు(లు) నుంచి మీకు సమ్మతి లేనట్లయితే, మీరు వెబ్‌సైట్/అప్లికేషన్ ఉపయోగించడం/యాక్సెస్ చేసుకోవడాన్ని విధిగా నిలిపి వేయాలి.
ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 మరియు దానికి ఉండే నిబంధనల కింద రూపొందించబడ్డ ఎలక్ట్రానిక్ రికార్డ్. అందువల్ల, యూజర్ ద్వారా ఈ సేవా నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేయడానికి ఎలాంటి సంతకం అవసరం లేదు. గోప్యతా విధానంతో పాటుగా ఈ ఉపయోగ నిబంధనలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు) నిబంధనలు, 2011 యొక్క రూల్ 3 (1) కింద అవసరమైన విధంగా రూపొందించబడింది.
యూజర్ బాధ్యతలు :
సేవలను ఉపయోగించడం ద్వారా, దిగువ బాధ్యతలకు కట్టుబడి ఉండేందుకు యూజర్ అంగీకరిస్తున్నాడు:
- కచ్చితత్త్వం: వెబ్‌సైట్/అప్లికేషన్‌పై రిజిస్టర్ చేసుకునేప్పుడు పూర్తి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి మరియు అటువంటి సమాచారంలో ఏదైనా మార్పు ఉన్నట్లయితే కంపెనీని సంప్రదించడం. తదుపరి, యూజర్ మరో ఇతర వ్యక్తి వలే నటించరాదు.
- గోప్యత:యూజర్ అకౌంట్ వివరాల యొక్క గోప్యతను నిర్వహించడానికి మరియు యూజర్ అకౌంట్ ద్వారా సేవల యొక్క ఏదైనా ఉపయోగానికి బాధ్యత వహించడానికి
- యాజమాన్యత: అప్‌లోడ్ చేయబడ్డ పబ్లిష్డ్ వర్క్‌ల్లోని కాపీరైట్‌లు పూర్తిగా యూజర్ సొంతం అని మరియు ఇది పేటెంట్, ట్రేడ్ మార్క్, కాపీరైట్ లేదా ఏదైనా తృతీయ పక్షం యొక్క ఇతర యాజమాన్యత హక్కులను ఉల్లంఘించలేదు అని ధృవీకరించడానికి.
- కంటెంట్ మార్గదర్శకాలు: పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లు దిగువ ‘‘కంటెంట్ మార్గదర్శకాలు’’ల్లో పేర్కొనబడ్డ నిబంధనలు ఉల్లంఘించలేదని ధృవీకరించడానికి.
- తిరిగి ఉత్పత్తి చేయడం: వెబ్‌సైట్/అప్లికేషన్ నుంచి మరో యూజర్ యొక్క ఏదైనా పబ్లిష్ చేయబడ్డ రచనను తిరిగి ప్రచురణ చేయకూడదు. అనుమతి లేకుండా ఏదైనా ఇతర ఫ్లాట్‌పారంలో రచనను పబ్లిష్ చేయకూడదు.
- లైసెన్స్: కంపెనీకి వీటిని మంజూరు చేయడం
- వెబ్‌సైట్/అప్లికేషన్‌లపై అప్‌లోడ్ చేయబడ్డ పబ్లిష్డ్ వర్క్‌లను ఆపాదించడానికి వారు పేరు/యూజర్ పేరుని బహిరంగంగా ప్రదర్శించేందుకు ఒక లైసెన్స్.
- స్వీకరించడం, పబ్లిష్ చేయడం, పునరుత్పత్తి సృష్టించడం, ప్రచురించిన వర్క్ సృష్టించడం మరియు/లేదా పంపిణీ చేయడం, ఏదైనా మాధ్యమంలో లేదా ఏదైనా పంపిణీ పద్ధతి ద్వారా ప్రచురించిన రచనలు మరియు దాని ఉత్పన్నాలను వ్యాప్తి చేయడం, ప్రసారం చేయడానికి ప్రపంచవ్యాప్త, రాయల్టీ ఫ్రీ, నాన్ ఎక్స్‌క్లూసివ్ హక్కులు మరియు లైసెన్స్‌లు కంపెనీకి ఉంటాయి; మరియు
- యూజర్‌కు ఏదైనా ముందస్తు సమాచారం లేకుండానే ఏదైనా సంభావ్య సహకార ఉద్దేశ్యం కొరకు తృతీయపక్షాలకు ఏదైనా పబ్లిష్ చేయబడ్డ వర్క్‌లు చూపించే హక్కు.
7.చట్ట వ్యతిరేక కార్య కలాపాలు: ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి సేవలను ఉపయోగించుకుండా ఉండటం లేదా ఏదైనా తృతీయపక్ష హక్కులను ఉల్లంఘించేందుకు దారితీసే ఏదైనా చట్టవ్యతిరేక లేదా ఇతర కార్యకలాపాలు చేయడానికి బేరసారాలు జరపకుండా ఉండాలి.
8.వైరస్: సాఫ్ట్‌వేర్ వైరస్‌లు కలిగి ఉండే ఏదైనా మెటీరియల్‌ని అప్‌లోడ్ చేయకుండా ఉండటం లేదా ఏదైనా ఇతర కంప్యూటర్, ఫైల్స్ లేదా ప్రోగ్రామ్‌లు ఏదైనా కంప్యూటర్ వనరుకు అంతరాయం, నాశనం చేయడం లేదా దాని విధిని పరిమితం చేసే విధంగా డిజైన్ చేయబడటం.
9.ఎడ్వర్టైజింగ్: వెబ్‌సైట్/అప్లికేషన్‌పై ఏదైనా ప్రొడక్ట్‌లు లేదా సర్వీస్‌లను అడ్వర్టైజ్ చేయకుండా ఉండటం లేదా బేరసారాలు చేయకుండా ఉండటం
10.సెక్యూరిటీ:
a)వెబ్సైట్/అప్లికేషన్ చేసే హానిని పరిశీలించడం స్కాన్ చేయడం లేదా టెస్ట్ చేయడం చేయరాదు.
b) వెబ్‌సైట్/అప్లికేషన్ లేదా నెట్‌వర్క్‌కు సంబంధించి, భద్రత లేదా ప్రామాణీకరణ చర్యలు లేదా నావిగేషనల్ నిర్మాణాన్ని భంగం కలిగించడం లేదా ఉల్లంఘించడం చేయరాదు.
c)వెబ్‌సైట్/అప్లికేషన్ యొక్క ఏదైనా భాగాన్ని ‘‘క్రాల్’’ లేదా ‘‘స్పైడర్’’ చేయడానికి ఏదైనా మాన్యువల్ లేదా ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ లేదా ఇతర ప్రక్రియలను ఉపయోగించరాదు.
D) సరైన పనితీరుకు అంతరాయం కలిగించకూడదు, లేదా కంపెనీ మౌలిక సదుపాయాలపై అసమంజసమైన భారం మోపకుండా ఉండాలి.
11.అభ్యంతరకర ప్రవర్తన: అనధికారంగా ఆదాయం పొందడం లేదా నా నాణేలు పొందడం లేదా వెబ్సైట్/అప్లికేషన్ అందిస్తున్న కార్యక్రమాలను దుర్వినియోగం చేయడం లేదా వెబ్సైట్/అప్లికేషన్ లో మోసపూరిత/ తప్పుడు కార్యచరణలో నిమగ్నమవడం వంటి అభ్యంతరకర ప్రవర్తన కలిగి ఉండకూడదు.
12.ప్రాప్యత: అనుమతించబడ్డ విధంగా కాకుండా మరేదైనా ఇతర మార్గం ద్వారా వెబ్‌సైట్/అప్లికేషన్‌ని లేదా పబ్లిష్ చేయబడ్డ వర్క్‌లను పొందకుండా ఉండటం.
13.యూజర్ డేటా:మరో యూజర్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని జాడపట్టకుండా ఉండటం లేదా అదే సమయంలో నిల్వ చేయడం మరియు సేకరించడంతో సహా ఏదైనా అటువంటి సమాచారాన్ని దోచుకోవడం చేయరాదు.
14.ట్రేడ్‌మార్క్ మరియు డిజైన్: ఏదైనా అనధీకృత ఉద్దేశ్యాల కొరకు కంపెనీకి స్వంతమైన ‘ప్రతిలిపి’ ట్రేడ్ మార్క్ లేదా వెబ్సైట్/అప్లికేషన్, ప్రతిలిపి ఎఫ్.ఏం, కంపెనీ ఇతర లోగోలు యొక్క ఏదైనా డిజైన్ ఉపయోగించకపోవడం, దుర్వినియోగం చేయడం లేదా మోసగించరాదు.
కంపెనీ హక్కులు
యూజర్ కంపెనీ యొక్క దిగువ హక్కులను ధృవీకరిస్తున్నారు:
- కంటెంట్ తొలగించడం: తన యొక్క విచక్షణ మేరకు లేదా చట్టప్రకారం అవసరమైన విధంగా అభ్యంతరమైనది లేదా ఉల్లంఘించే విధంగా ఉందని భావించే ఏవైనా పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లను తొలగించే హక్కు కంపెనీకి ఉంటుంది.
- సస్పెన్షన్: యూజర్ ద్వారా ఈ ఉపయోగ నిబంధన ఉల్లంఘనతో సహా దాని యొక్క విచక్షణ మేరకు అన్ని లేదా సేవల యొక్క భాగాన్ని యాక్సెస్ చేసుకోవడాన్ని పరిమితం చేయడం/సస్పెండ్ చేయడం/రద్దు చేసే హక్కు కంపెనీకి ఉంటుంది.
- మార్క్‌లు, డిజైన్‌లపై యాజమాన్యత: వెబ్‌సైట్/అప్లికేషన్‌పై కంపెనీ ద్వారా సృష్టించబడ్డ మరియు అభివృద్ధి చేయబడ్డ డిజైన్‌లు మరియు గ్రాఫిక్స్‌తో సహా అన్ని లోగోలు, ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ పేరులు, సర్వీస్ మార్క్‌లు మరియు డొమైన్ పేర్లు మరియు వెబ్‌సైట్/అప్లికేషన్ యొక్క ఇతర విలక్షణమైన బ్రాండ్ ఫీచర్లు కంపెనీ ద్వారా ప్రత్యేకంగా కలిగి ఉంటాయి. మరియు అందులో ఉన్న అన్ని మేధో సంపత్తి హక్కులు కంపెనీకి చెందినవి.
- కంపెనీ కంటెంట్: ఏదైనా కంపెనీ కంటెంట్, కంపెనీ లేదా దాని లైసెన్సర్లు మరియు అసైనర్లకు చెందినది. ఈ ఉపయోగ నిబంధనలకు అనుగుణంగా సేవ యొక్క చట్టబద్ధమైన ఉపయోగం మినహా వినియోగదారులకు ఎటువంటి హక్కులు బదిలీ చేయబడవు.
- వ్యక్తిగతడేటా: గోప్యతా విధానానికి అనుగుణంగా సబ్మిట్ చేయబడ్డ యూజర్స్ యొక్క వ్యక్తిగత డేటాని కంపెనీ ప్రాసెస్ చేస్తుంది.
- చెల్లింపు: వెబ్సైట్/అప్లికేషన్ కు సంబంధించిన వర్చ్యువల్ కరెన్సీ కోసం వెబ్సైట్/అప్లికేషన్ లో ప్రవేశపెట్టిన ఫీచర్స్ యొక్క నియమ నిబంధనలను కంపెనీ నిర్ణయిస్తుంది. అటువంటి నియమాలను ఇక్కడ ముందుగానే పెట్టడం జరుగుతుంది లేదా యూజర్‌కు ముందస్తుగా తెలియజేయ బడుతుంది.
- చట్టపరమైన వెల్లడి:యూజర్ యొక్క వివరాలు పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లకు సంబంధించిన ఏవైనా ఇతర వివరాలను కంపెనీ వెల్లడించవచ్చు లేదా చట్టం ద్వారా అవసరమైన విధంగా లేదా ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఘటనలను పరిశోధించడానికి అధికారం ఉన్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చట్టపరమైన ఆదేశం ప్రకారంగా అవసరమైన విధంగా ఏధైనా ఇతర చర్య తీసుకోవచ్చు.
- భద్రతా చర్యలను మెరుగు పరచడం: యూజర్‌లు లేదా తృతీయ పక్షాల యొక్క కాపీరైట్‌ల ఉల్లంఘనలను నిరోధించడం మరియు పరిష్కరించడానికి నియతానుసారంగా కంపెనీ మెరుగు పరచబడ్డ భద్రతా మరియు సాంకేతిక చర్యలను ఉంచవచ్చు.
కంటెంట్ మార్గదర్శకాలు :
వెబ్‌సైట్/అప్లికేషన్‌పై అప్‌లోడ్ చేయబడ్డ పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లు విధిగా:
- అభ్యంతరకరంగా లేదా చట్టవ్యతిరేకంగా ఉండరాదు: స్థూలంగా హాని కలిగించే, ఉల్లంఘించే, వేధించే, ద్వేషపూరిత, పరువు నష్టం కలిగించే, అశ్లీలమైన, పోర్నోగ్రఫిక్, పిల్లలపై లైంగిక వాంఛ కలిగించే, అసత్యమైన, ఇతర గోప్యతకు హాని కలిగించే, ద్వేషపూరితమైన లేదా జాతి వివక్ష, జాతిపరంగా అభ్యంతరకరమైనది, విబేధించడం, మనీ లాండరింగ్ లేదా జూదానికి సంబంధించినవి లేదా ప్రోత్సహించడం లేదా ఎలాంటి పద్ధతిలోనైనా చట్టవిరుద్ధమైన పబ్లిష్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లు ఉంచకుండా ఉండటం.
- జాతీయ ఆసక్తికి విరుద్ధంగా ఉండటం: భారతదేశ ఐక్యత, సమైక్యత, రక్షణ, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని, విదేశీ ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు, లేదా బహిరంగ ఉత్తర్వు లేదా ఏ అపరాధమైన నేరం చేసేట్లుగా ప్రేరేపించడం లేదా ఏదైనా నేరాన్ని విచారించడాన్ని నిరోధించడం లేదా ఏదైనా ఇతర దేశాన్ని అవమానపరిచే విధంగా ఉండే పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లు ఉంచరాదు.
- చిన్నపిల్లలను సంరక్షించడం: ఏవిధంగానైనా చిన్నపిల్లలకు హానికలిగించే పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లను ఉంచరాదు.
- తప్పుదోవ పట్టించే/ దూషించే విధంగా ఉండరాదు: అటువంటి సందేశాల ఉద్భవం గురించి మోసపూరితమైన లేదా తప్పుతోవ పట్టించే చిరునామాదారుడు లేదా స్థూలంగా ప్రమాదకరమైన లేదా ఉల్లంఘనీయ సమాచారాన్ని కమ్యూనికేట్ చేసే పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లను ఉంచరాదు.
సస్పెన్షన్/తొలగింపు
- యూజర్ ద్వారా ఉల్లంఘన: ఈ ఉపయోగ నిబంధనలు మరియు/లేదా గోప్యతా విధానాన్ని పాటించకుండా ఉన్నట్లయితే వెబ్‌సైట్/అప్లికేషన్ ఉపయోగాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా మరియు యూజర్ యొక్క యాక్సెస్ హక్కులు సస్పెండ్ చేసే లేదా రద్దు చేసే హక్కు కంపెనీకి ఉంది.
నా నాణేలు, ఆదాయం మరియు సబ్స్క్రిప్షన్
- నా నాణేలు:యూజర్ తాను సంపాదించిన లేదా కొనుగోలు చేసిన వర్చ్యువల్ కరెన్సీను తమ అకౌంట్ నుండి రీడీమ్ చేయడం ద్వారా కొన్ని ఫీచర్స్ ను వెబ్సైట్/అప్లికేషన్లో యాక్సెస్ చేయగలుగుతారు(“నా నాణేలు”). రీడీమ్ కోసం అందుబాటులో ఉన్న నా నాణేల సంఖ్య వెబ్‌సైట్ / అప్లికేషన్‌లోని యూజర్ ఖాతాలో కనిపిస్తుంది. నా నాణేల కొనుగోలు ధర 50 పైసలు. వెబ్‌సైట్ / అప్లికేషన్‌లోని కొన్ని ఫీచర్స్ ను యాక్సిస్ చేయడానికి అవసరమైన నా నాణేల సంఖ్య లేదా నా నాణేలను ఉపయోగించగల వివిధ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించాలి అనేది సమయానికి అనుగుణంగా కంపెనీ నిర్ణయిస్తుంది. నా నాణేలకు బయట ఎటువంటి విలువ లేదు అవి కేవలం యూజర్ మాత్రమే వెబ్సైట్/అప్లికేషన్ లో మాత్రమే ఉపయోగించగలరు.
- నా నాణేల ఉపయోగం:
(i) ఒక రచయితకు సబ్స్క్రయిబ్ అవడానికి ఈ నాణేలను రీడీమ్ చేయచ్చు
(ii)రచయితకు వర్చ్యువల్ బహుమతులు ఇవ్వడానికి ఈ నాణేలను ఉపయోగించవచ్చు మరియు
(iii) కంపెనీ ఎప్పటికప్పుడు నిర్దేశించిన ఏదైనా ప్రయోజనానికి ఉపయోగించవచ్చు.
- నా నాణేల ఉపసంహరణ: నా నాణేల కొనుగోలు చెల్లింపును వినియోగదారు ఉపసంహరించుకోలేరు. నా నాణేలు వాలెట్ కాదు మరియు అసలు డబ్బుకు వ్యతిరేకంగా రీడీమ్ చేయలేము.
- బోనస్ నా నాణేలు: వెబ్‌సైట్ / అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు లేదా ఏదైనా ఛాలెంజ్ లో భాగంగా పేర్కొన్న పఠన సవాళ్లను పూర్తి చేయడం వంటి ద్వారా లేదా వెబ్సైట్ / అప్లికేషన్ ను వినియోగదారులు ఉపయోగించిన ఆధారంగా కంపెనీ వినియోగదారులకు బోనస్ నా నాణేలను అందించవచ్చు. ఒక వినియోగదారు నా నాణేలను రీడీమ్ చేసినప్పుడు కొనుగోలు చేసిన నా నాణేలు మొదట వర్తించబడతాయి
- సబ్స్క్రిప్షన్: సబ్స్క్రిప్షన్ డబ్బును (“సభ్యత్వ రుసుము”) చెల్లించడం ద్వారా కంపెనీ ఎప్పటికప్పుడు నిర్ణయించిన వెబ్‌సైట్/అప్లికేషన్‌లోని కొంతమంది రచయితలకు సభ్యత్వాన్ని పొందే అవకాశం వినియోగదారుకు ఉండవచ్చు. సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా నెలకు రచయితకు చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నది కంపెనీ నిర్ణయిస్తుంది. ఎవరైనా రచయితకు సభ్యత్వాన్ని ఎంచుకున్న తరువాత, నిర్ణిత కాలానికి ఆటో-పేమెంట్ (మరలా మీ ప్రమేయం అవసరం లేకుండా చేసే) చెల్లింపును ప్రారంభించడానికి వెబ్‌సైట్ /అప్లికేషన్‌లోని వినియోగదారు తన ఖాతాకు తగిన చెల్లింపు విధానాన్ని లింక్ చేయవలసి ఉంటుంది. ఖాతాలో నలభై (40) కంటే ఎక్కువ నా నాణేలు ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉన్న నా నాణేల ద్వారా ఏ రచయితకైనా మొదటి విడత సభ్యత్వ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఇవ్వబడుతుంది.
- యూజర్ వారంటీ: ఒక వినియోగదారు నా నాణేలను కొనాలని అనుకుంటే, (i) అతను /ఆమెకు వెబ్‌సైట్ / అప్లికేషన్‌లో కొనుగోలు చేయడానికి మరియు ఉపయోగించటానికి చట్టపరమైన సామర్థ్యం ఉందని (వినియోగదారు మైనర్ అయితే, యూజర్ యొక్క చట్టపరమైన సంరక్షకుడు వారి సమ్మతిని మంజూరు చేస్తారు) (ii) వెబ్‌సైట్/ అప్లికేషన్‌లో క్రెడిట్ కార్డ్ లేదా ఇతర చెల్లింపు సేవలను అతను/ఆమె ఉపయోగించే అధికారం ఉన్నట్లు, మరియు (iii) లావాదేవీ కోసం సమర్పించిన మొత్తం సమాచారం నిజం మరియు ఖచ్చితమైనదని హామీ ఇవ్వాలి.
- చెల్లింపు విధానం: వెబ్‌సైట్ / అప్లికేషన్‌తో అనుసంధానించబడిన ఎంపికలలో ఏదైనా ఎంపికలను ఉపయోగించి ఒక వినియోగదారు నా నాణేలను కొనుగోలు చేయడానికి లేదా సబ్స్క్రిప్షన్(చందా) రుసుమును కట్టడానికి డబ్బు పంపవచ్చు (ఎ) వెబ్‌సైట్/ అప్లికేషన్‌లో లింక్ చేయబడ్డ వాలెట్ ద్వారా; (బి) డెబిట్ / క్రెడిట్ కార్డులు (సి) ఏకీకృత చెల్లింపు ఇంటర్ఫేస్ (UPI); (డి) నెట్ బ్యాంకింగ్; మరియు (ఇ) ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ /అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్న ఇతర చెల్లింపు ఎంపికలు. ఈ చెల్లింపు గేట్‌వేలు కేవలం మూడవ పార్టీ సర్వీసెస్ ద్వారా నిర్వహించబడతాయి మరియు అందువల్ల అటువంటి చెల్లింపు గేట్‌వేల ఉపయోగం అటువంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ యొక్క నిబంధనలు మరియు షరతుల ద్వారా నిర్వహించబడుతుంది. చెల్లింపు విధానానికి థర్డ్ పార్టీ చెల్లింపును ఎన్నుకున్నప్పుడు వినియోగదారుడు ఇది తమ సొంత ఎంపికని మరియు ఆ విధానం ద్వారా వచ్చే ఎటువంటి రిస్క్ అయినా అంగీకరించాల్సి ఉంటుంది.
- ఆదాయం: రచయితకు బహుమతి ఇవ్వడానికి లేదా సబ్స్క్రయిబ్ అవడానికి ఒక వినియోగదారు తన నాణేలను ఉపయోగించినప్పుడు, అటువంటి రచయిత (“ఆదాయం పొందినవారు”) నా నాణేలను అతని/ఆమె యూజర్ అకౌంట్‌లో స్వీకరిస్తారు. ప్రతి నా నాణెం యొక్క విలువ 50 పైసలు మరియు ఆ రచయిత ("నాణేల గ్రహీత") కు నా నాణేల యొక్క INR విలువలో 42 శాతం కంపెనీ ప్రకటన చేసినట్లు అందుతుంది. రచయిత అర్హత పొందిన సంబంధిత INR విలువతో కలిపి నా నాణేల సంఖ్య నాణేల గ్రహీత యొక్క అకౌంట్ లో కనిపిస్తుంది.
- ఆదాయాన్ని డబ్బు క్రింద మార్చడం: ప్రతి నెల చివరలో, నాణేల గ్రహీతకు అతని / ఆమె యూజర్ ఖాతాలో ఆదాయంగా కనిపించే పూర్తి మొత్తాన్ని అతని / ఆమె బ్యాంక్ ఖాతాకు చెల్లించడం జరుగుతుంది, ఈ మొత్తం INR 50/- కంటే ఎక్కువ ఉంటే లేదా కంపెనీ నిర్దేశించిన కనీస మొత్తం ఉండాలి. ఈ మొత్తాన్ని చెల్లించడానికి, నాణేల గ్రహీతలు వారి బ్యాంక్ ఖాతాలను వెబ్‌సైట్/అప్లికేషన్‌లోని వారి వినియోగదారు ఖాతాలకు లింక్ చేయాలి. నాణేల గ్రహీత అటువంటి చెల్లింపుతో సంబంధం ఉన్న ఏదైనా పన్నులు లేదా ఇతర ఛార్జీలకు బాధ్యత వహించాలి.
- బదిలీ చేయలేనిది: నా నాణేలు లేదా వినియోగదారు యొక్క బహుమతులు అటువంటి వినియోగదారు యొక్క ప్రయోజనానికి మాత్రమే ఉంటాయి మరే ఇతర వ్యక్తికి బదిలీ చేయబడవు. అదేవిధంగా, నా నాణేలను ఉపయోగించి అన్‌లాక్ చేయబడిన ఏవైనా ఫీచర్స్ ఇతర వినియోగదారులకు బదిలీ చేయబడవు నాణేల గ్రహీతకు అతని/ఆమె యూజర్ అకౌంట్ తో అనుసంధానించబడటానికి ఉపయోగించే బ్యాంక్ ఖాతా పై పూర్తి నియంత్రణ ఉండాలి. ఒక వినియోగదారు అతను/ఆమె వినియోగదారు ఖాతా ద్వారా చేసిన అన్ని చర్యలకు పూర్తి బాధ్యత వహించాలి.
- నా నాణేలు మరియు ఆదాయాన్ని కోల్పోవడం:(ఏ) ఉపయోగ నిబంధనలను ఉల్లంఘించడం లేదా నా నాణేలు లేదా ఆదాయాన్ని పొందటానికి అన్యాయమైన లేదా మోసపూరిత మార్గాల్లో పాల్గొనడం వంటివి చేసినప్పుడు వినియోగదారు ఖాతాను రద్దు చేయడం లేదా నిలిపివేయడం జరుగుతుంది ఆ తర్వాత, నా నాణేలు మరియు అంతవరకు వచ్చిన ఆదాయం కూడా రద్దు చేయబడతాయి. (బీ) ఒక (1) సంవత్సర కాలం వరకు వెబ్‌సైట్/అప్లికేషన్‌లో వినియోగదారు నిష్క్రియాత్మకంగా (వాడకుండా) ఉంటే, వినియోగదారు ఖాతాలోని నా నాణేలన్నీ రద్దు చేయబడతాయి; బ్యాంక్ ఖాతాను లింక్ చేయకపోవడం వల్ల చెల్లించబడని ఆదాయం విషయంలో, అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ చానెళ్ల ద్వారా కంపెనీ వారిని సంప్రదించినప్పటికీ స్పందించకపోతే ఒక (3) నెలలు గడువు ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయబడతాయి. (సి) అదనంగా, ఏదైనా వినియోగదారుడు బోనస్ నా నాణేలు లేదా ఆదాయాన్ని మోసపూరితంగా లేదా తప్పుగా అందుకున్నట్లుగా గుర్తించినట్లయితే, అతని / ఆమె వినియోగదారు ఖాతాలో అలా లభించిన నా నాణేలు లేదా ఆదాయం రద్దు చేయబడతాయి.
- వాపసు:ఏ కారణం చేతనైనా వెబ్‌సైట్ / అప్లికేషన్‌లో ఎప్పుడైనా నా నాణేలను ఉపయోగించుకునే ఎంపికను కంపెనీ నిలిపివేస్తే, కొనుగోలు చేసిన నా నాణేలు కంపెనీ యొక్క అభీష్టానుసారం గూగుల్ చెల్లింపు సేవల ఫీజు మరియు ఇతర చెల్లింపులు అన్ని మినహాయించుకుని మిగిలినది తిరిగి చెల్లింపబడతాయి.
- మార్పులు: వర్తించే చట్టంలో మార్పు కారణంగా నా నాణేలు మరియు / లేదా ఆదాయం ఇచ్చే ఫీచర్స్ కు సంబంధించి కంపెనీ ఏదైనా మార్పులు చేయవలసి వస్తే, కంపెనీ అదే విషయం వినియోగదారులందరికీ ముందస్తుగా తెలియజేస్తుంది.
- అనుకూలత: వెబ్‌సైట్‌లో నా నాణేలు/లేదా ఆదాయానికి సంబంధించిన ఫీచర్స్ ను అందుబాటులో ఉంచాలా వద్దా లేదా కొన్ని పరికర రకాల్లో మాత్రమే (అప్లికేషన్ విషయంలో) ఉంచాలా అనే విషయాన్ని కంపెనీ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. ఒక వినియోగదారు తన/ఆమె స్వంత అకౌంట్ ద్వారా లాగిన్ అయినప్పటికీ ఈ ఫీచర్స్ కు అనుకూలత లేని ప్లాట్‌ఫామ్‌లలో యాక్సెస్ చేయలేరు.
- ఆదాయాన్ని డబ్బు క్రింద మార్చడం: ప్రతి నెల చివరలో, నాణేల గ్రహీతకు అతని / ఆమె యూజర్ ఖాతాలో ఆదాయంగా కనిపించే పూర్తి మొత్తాన్ని అతని / ఆమె బ్యాంక్ ఖాతాకు చెల్లించడం జరుగుతుంది, ఈ మొత్తం INR 50/- కంటే ఎక్కువ ఉంటే లేదా కంపెనీ నిర్దేశించిన కనీస మొత్తం ఉండాలి. ఈ మొత్తాన్ని చెల్లించడానికి, నాణేల గ్రహీతలు వారి బ్యాంక్ ఖాతాలను వెబ్‌సైట్/అప్లికేషన్‌లోని వారి వినియోగదారు ఖాతాలకు లింక్ చేయాలి. నాణేల గ్రహీత అటువంటి చెల్లింపుతో సంబంధం ఉన్న ఏదైనా పన్నులు లేదా ఇతర ఛార్జీలకు బాధ్యత వహించాలి.
చెల్లింపు మరియు సబ్‌స్క్రిప్షన్
1.చదవడానికి చెల్లించండి మరియుసబ్స్క్రిప్షన్:
వినియోగదారులకు ఎంపికలు ఉన్నాయి. (i) నిర్దిష్ట కంటెంట్‌ను చెల్లించి చూడండి. (ii) వినియోగదారు వెబ్‌సైట్/అప్లికేషన్‌లో కొనుగోలు చేసిన వర్చువల్ కరెన్సీని రీడీమ్ చేయడం ద్వారా నిర్ణీత కాలానికి కంటెంట్‌ను చూడటానికి సభ్యత్వాన్ని పొందండి. మొదటి ఎంపిక విషయంలో, వెబ్‌సైట్/అప్లికేషన్‌లో యూజర్ ఖాతా యాక్టివ్ గా ఉండే వరకు వినియోగదారుడు శాశ్వతంగా కంటెంట్‌ను చూడటానికి ప్రాప్యతను కలిగి ఉంటారు. రెండవ ఎంపిక విషయంలో, వినియోగదారుడు చెల్లించిన చందా వ్యవధి ముగిసే వరకు కంటెంట్‌ను చూడగలరు.
2.పరిమిత లైసెన్స్:
వర్చువల్ కరెన్సీని రీడీమ్ చేసిన తర్వాత యాక్సెస్ చేయబడిన కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులకు పరిమిత లైసెన్స్ ఉంటుంది. కంటెంట్ ని బదిలీ, చేయడం, విక్రయం చేయడం లేదా ఏదైనా యాజమాన్య హక్కులు వంటి ఇతర హక్కులు వినియోగదారులకు ఉండవు. వినియోగదారులు చెల్లింపు కంటెంట్‌ను అతని/ఆమె వ్యక్తిగత ఖాతా ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలరు.
3.ఉద్దేశ్యము:
వర్చువల్ కరెన్సీ వాస్తవ ప్రపంచ విలువను కలిగి ఉండదు మరియు వినియోగదారుని రీడీమ్ చేసిన కంటెంట్‌కు ప్రాప్యతను పొందటానికి మాత్రమే అనుమతిస్తుంది.
4.కొనుగోలు ధర మరియు విలువ:
వర్చువల్ కరెన్సీ యొక్క కొనుగోలు ధర మరియు ప్రతి కంటెంట్ ను యాక్సెస్ చేయడానికి ఉపయోగించాల్సిన వర్చువల్ కరెన్సీ మొత్తం కంపెనీ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది.
5.వినియోగదారు వారంటీ:
వర్చువల్ కరెన్సీని కొనుగోలు చేయడానికి వినియోగదారు ఎంపిక అయితే, వినియోగదారుడు ఈ విధంగా హామీ ఇవ్వాలి.
(i) వినియోగదారుడు చట్టబద్ధమైన సామర్థ్యాన్ని పొందవచ్చు (వినియోగదారులు మైనర్ అయితే, యూజర్ యొక్క చట్టపరమైన సంరక్షకుడు వారి సమ్మతిని మంజూరు చేయాలి) కంటెంట్‌ను చూడటానికి, లైసెన్స్ పొందడానికి కంటెంట్ ను కొనుగోలు చేయాలి.
(ii)వెబ్‌సైట్/అప్లికేషన్‌లో క్రెడిట్ కార్డ్ లేదా ఇతర చెల్లింపు సేవలను యూజర్ ఉపయోగించే అధికారం ఉన్నది. మరియు లావాదేవీ కోసం సమర్పించిన మొత్తం సమాచారం నిజం మరియు ఖచ్చితమైనదని తెలపాలి.
6.వాపసు:
వర్చువల్ కరెన్సీకి చెల్లింపు తిరిగి చెల్లించబడదు మరియు ఉపయోగించని వర్చువల్ కరెన్సీ వెబ్‌సైట్/అప్లికేషన్ కి వినియోగదారు ప్రాప్యతను రద్దు చేయడం లేదా నిలిపివేయడం ద్వారా చెల్లుబాటు అవుతుంది. వెబ్‌సైట్/అప్లికేషన్‌లో వర్చువల్ కరెన్సీని ఉపయోగించుకునే ఎంపికను కంపెనీ ఎప్పుడైనా నిలిపివేయవచ్చు మరియు కొనుగోలు చేసిన వర్చువల్ కరెన్సీని కంపెనీ అభీష్టానుసారం తిరిగి చెల్లించవచ్చు. వర్చువల్ కరెన్సీని అసలు డబ్బుకు వ్యతిరేకంగా రీడీమ్ చేయలేము.
7.ఉచిత కరెన్సీ:
వెబ్‌సైట్/అప్లికేషన్ యొక్క వినియోగదారు ఉపయోగం లేదా ఏదైనా ప్రచార కార్యకలాపాల ఆధారంగా కంపెనీ వినియోగదారుకు ఉచిత వర్చువల్ కరెన్సీని అందించవచ్చు. అటువంటి ఉచిత వర్చువల్ కరెన్సీ కంపెనీ నిర్ణయించిన గడువు తేదీని కలిగి ఉండవచ్చు మరియు వినియోగదారు తన వర్చువల్ కరెన్సీని రీడీమ్ చేయాలనుకుంటే మొదట రిడీమ్ చేయబడతారు.
8.ఇతర సేవలు: కంపెనీ తన అభీష్టానుసారం, వర్తక వస్తువుల కొనుగోలు లేదా ప్రచురించిన కంటెంట్‌ను అందించే వినియోగదారులకు మద్దతు ఇవ్వడం వంటి ఇతర సేవలకు వ్యతిరేకంగా వర్చువల్ కరెన్సీని విముక్తి చేయవచ్చు.
మధ్యవర్తిగా కంపెనీ
- యూజర్‌లు కంటెంట్‌ని నియంత్రిస్తారు: కంపెనీ తన వెబ్‌సైట్/అప్లికేషన్ ద్వారా పూర్తిగా యూజర్‌ల తరఫున పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లను అందుకుంటుంది, నిల్వ చేస్తుంది మరియు ప్రసారం చేస్తుంది. యూజర్‌లు వారి పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లకు పూర్తి రచయితలు మరియు యజమానులుగా ఉంటారు. తదుపరి, కంపెనీ పబ్లిష్ చేయడం లేదా పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లను చదవడాన్ని నియంత్రించదు లేదా వెబ్‌సైట్/అప్లికేషన్‌పై దీనిని అప్‌లోడ్ చేయడానికి ముందు సవరించదు.
- కంపెనీఒక ‘మధ్యవర్తి’ మరియుఎలాంటి బాధ్యత ఉండదు: కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 మరియు దాని నిబంధనల కింద నిర్వహించిన విధంగా ‘మధ్యవర్తి’గా ఉంటుంది మరియు వెబ్‌సైట్/అప్లికేషన్‌పైూ అప్‌లోడ్ చేయబడ్డ పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌ల కొరకు ఎలాంటి బాధ్యత వహించదు.
- చట్టప్రకారంవ్యవహరించేవిధి: కంపెనీ, ఒక మధ్యవర్తిగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000ని మరియు తన దృష్టికి తీసుకొనిరాబడ్డ దాని నిబంధనలను ఉల్లంఘించే ఏవైనా పబ్లిష్డ్ వర్క్‌లు/ఇన్‌పుట్‌లకు విరుద్ధంగా అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యత ఉంటుంది మరియు కంపెనీ ద్వారా తీసుకోబడే అటువంటి చర్యలకు యూజర్ కట్టుబడి ఉండాలి.
బాధ్యత
- ఎలాంటి రకమైన వారెంటీ లేదు:వెబ్‌సైట్/అప్లికేషన్ మీద ఆఫర్ చేయబడ్డ అన్ని సర్వీస్‌లు మరియు పబ్లిష్డ్ వర్క్‌లు ప్రత్యేకించిన లేదా వ్యక్తీకరించబడ్డ ఎలాంటి వారెంటీ లేకుండా ‘ఎలా ఉన్నాయో అలా’ అందించబడతాయి. వెబ్‌సైట్/అప్లికేషన్ మీద పబ్లిష్ చేయబడ్డ వర్క్‌లు, కంటెంట్ లేదా సర్వీస్‌కు కంపెనీ/వెబ్‌సైట్/అప్లికేషన్ పరిపూర్ణంగా మద్దతు లేదా స్పష్టంగా మద్దతు ఇవ్వడం లేదా ఆమోదించదు. వెబ్‌సైట్/అప్లికేషన్‌లో ఉండే విధులు మరియు సేవలు నిరంతరాయంగా లేదా దోషం రహితంగా, లేదా వెబ్సైట్/అప్లికేషన్ లేదా దాని సర్వర్ వైరస్‌లు లేదా ఇతర హానికరమైన కాంపోనెంట్‌లు లేవని మరియు కంపెనీ/వెబ్‌సైట్/అప్లికేషన్‌లు వారెంటీ ఇవ్వరు, మరియు వెబ్‌సైట్/అప్లికేషన్ యొక్క యూజర్ ఉపయోగానికి సంబంధించిన ఏవైనా మరియు అన్ని అనుబంధ ప్రమాదాలను ఇందుమూలంగా ప్రత్యేకంగా ఆమోదిస్తున్నారు.
- ఉల్లంఘన కొరకు యూజర్ బాధ్యత: ఉపయోగ నిబంధనల కింద మీ బాధ్యతల యొక్క ఉల్లంఘన మరియు ఏవైనా పర్యావసానాలకు (కంపెనీ లేదా దాని అఫిలియేట్‌లకు ఏదైనా నష్టం లేదా డ్యామేజీ లేదా ఏదైనా అటువంటి ఉల్లంఘన కొరకు దాని యూజర్‌లు బాధించబడటంతో సహా) కంపెనీ మరియు ఏదైనా తృతీయపక్షానికి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారు.
- నష్టపరిహారంఏదైనా పబ్లిష్ట్ వర్క్‌లు/అందించబడ్డ ఇన్‌పుట్‌లకు లేదా యూజర్ ద్వారా వెబ్‌సైట్/అప్లికేషన్ మీద పబ్లిష్ చేయబడ్డ వాటి యొక్క ఉపయోగం కొరకు కంపెనీ/వెబ్‌సైట్/అప్లికేషన్‌కు నష్టపరిహారం చెల్లించేందుకు మరియు హాని చేయకుండా ఉండేందుకు ప్రత్యేకంగా యూజర్ సమ్మతి తెలియజేస్తున్నారు. ఉత్పన్నం అయ్యే ఏవైనా అటువంటి చట్టపరమైన వివాదాలను సమర్థించుకునే హక్కు కంపెనీకి దగ్గర ఉంటుంది మరియు యూజర్ నుంచి అటువంటి ప్రొసీడింగ్స్‌కు అయ్యే ఖర్చులను రికవరీ చేసుకుంటుంది.
- పరోక్ష బాధ్యత లేదు: ఏదైనా ప్రత్యేక, ఘటనాత్మక, పరోక్ష, పర్యావసన లేదా శిక్షార్హమైన నష్టాలు, సేవలను అందించడం లేదా ఇతరుల ద్వారా వెబ్‌సైట్/అప్లికేషన్ ఉపయోగించడం వల్ల ఎవరైనా యూజర్ లేదా తృతీయ పార్టీలకు ఉత్పన్నమయ్యే నష్టాల ఖర్చులను చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తుంది.
గ్రీవియెన్స్ (క్లేశనివృత్తి) ఆఫీసర్
సమ్మతి మార్గదర్శకాలతో సహా ఈ ఉపయోగ నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా పబ్లిష్డ్ రచన ద్వారా ఒకవేళ ఎవరైనా యూజర్ ప్రభావితం అయినట్లయితే, యూజర్ తమ ఆందోళనలను [email protected]కు రాయవచ్చు, 918929962656 కాల్ చేయవచ్చు. ముప్పై (30) రోజుల్లోగా సమస్యను పరిష్కరించడానికి మేం ప్రయత్నిస్తాం.
పబ్లిష్ చేయబడ్డ ఏవైనా రచన ఈ ఉపయోగ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఒకవేళ ఎవరైనా వ్యక్తి తెలుసుకున్నట్లయితే, అటువంటి వ్యక్తి దిగువ పేర్కొన్న వివరాలతో సహా గ్రీవియెన్స్ (క్లేశ నివృత్తి) ఆఫీసర్‌ని సంప్రదించవచ్చు.
- దీనిలో ఫిర్యాదుదారుడి పేరు మరియు చిరునామా, టెలిఫోన్ నెంబరు మరియు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామా వంటి వివరాలు సంప్రదించు వివరాలు.
- ఉపయోగ నిబంధనలను ఉల్లంఘించే పబ్లిష్డ్ రచనల వివరణ.
- పబ్లిష్ చేయబడ్డ రచనకు విరుద్ధంగా ఫిర్యాదు స్వభావం.
- అటువంటి పబ్లిష్డ్ రచనలు హోస్ట్ చేయబడ్డ URL యొక్క వివరాలు.
- ఫిర్యాదును ధృవీకరించడానికి, ఒకవేళ వర్తించినట్లయితే, సపోర్టింగ్ డాక్యుమెంట్లు/వనరులు
- ఫిర్యాదు డాక్యుమెంట్‌పై భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ సంతకం చేయాలి.
ఇతర చిల్లర వ్యయాలు
- మార్పు చేర్పులు ఈ ఉపయోగ నిబంధనలను ఏకపక్షంగా సవరించడం లేదా మార్పుచేర్పులు చేసే ఏకైక మరియు ప్రత్యేక హక్కు కంపెనీక దఖలు పడి ఉంటుంది మరియు అటువంటి సవరణలు లేదా మార్పుచేర్పులు వెంటనే అమల్లోనికి వస్తాయి. నిబంధనలను నియతానుసారంగా తనిఖీ చేయడం మరియు దాని ఆవశ్యకతలకు సంబంధించి అప్‌డేట్ కావడం అనేది యూజర్‌ల బాధ్యత. అటువంటి మార్పు తరువాత వెబ్‌సైట్/అప్లికేషన్ ఉపయోగించడాన్ని ఒకవేళ యూజర్ కొనసాగించినట్లయితే, ఉపయోగ నిబంధనలకు చేయబడ్డ ఏవైనా మరియు మొత్తం సవరణలు/మార్పుచేర్పులకు సమ్మతి తెలిపినట్లుగా భావించబడుతుంది.
- వివాదాలు: కంపెనీ మరియు యూజర్(లు) మధ్య ప్రవేశించబడ్డ సేవా నిబంధనలు, గోప్యతా విధానం మరియు ఏదైనా ఇతర ఒప్పందాలకు భారతదేశం యొక్క చట్టాలు, నిబంధనలు మరియు నియమాల ద్వారా పరిపాలించబడతాయని మరియు పక్షాల మధ్య ఉత్పన్నం అయ్యే ఏదైనా వివాదాలకు బెంగళూరులోని కోర్టులు ప్రత్యేక న్యాయపరిధిని కలిగి ఉంటాయని యూజర్ ప్రత్యేకంగా అంగీకరిస్తున్నారు.
- వైవిధ్యం: వెబ్‌సైట్/అప్లికేషన్‌లో లభ్యం అయ్యేలా చేయబడ్డ ఇంగ్లిష్ మరియు ఇతర భాషా యాప్‌ల్లోని ఉపయోగ నిబంధనల భాష్యం వల్ల ఏదైనా వైరుధ్యం తలెత్తినట్లయితే, ఇంగ్లిష్ వెర్షన్‌లో ఉండే నిబంధనలు చెల్లుబాటు అవుతాయి