అర్హత కలిగిన రచయితగా సభ్యత్వం నుండి నా ఆదాయం ఎంత?

పాఠకులు సబ్‌స్క్రిప్షన్ ఫీజుగా 25 INR చెల్లిస్తారు. ఇందులో 30% వాటా గూగుల్ కి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్ ఫీజుగా, 28% వాటా ప్రతిలిపికి మరియు 42% వాటా రచయితలది.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?