నేను అనుసరించే రచయితల నుండి రచనలను ఎలా చదవగలను?

ప్రతిలిపిలో, మీరు ఇతర యూజర్స్ ని వారి అప్‌డేట్‌ల కోసం అనుసరించవచ్చు. మీరు యూజర్ ని  అనుసరిస్తే, అతను/ఆమె కొత్త రచనను ప్రచురించినప్పుడు మీకు తెలియజేయబడుతుంది.

మీరు ఒక వ్యక్తిని అనుసరించిన తర్వాత వ్యక్తిగత సందేశాలను కూడా పంపవచ్చు. అప్‌డేట్‌లను స్వీకరించడం ఆపివేయడానికి, మీరు ఎప్పుడైనా వాటిని అనుసరించడాన్ని నిలిపివేయవచ్చు.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?