నేను ప్రతిలిపిలో నా పఠన అనుభవాన్ని ఎలా పెంచుకోవచ్చు?

ప్రతిలిపిలో మీ రీడింగ్ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

మీ రీడింగ్ సెట్టింగ్‌లను పొందడానికి:

  1. రచనను ఓపెన్ చేయండి 
  2. స్క్రీన్ మధ్యలో నొక్కండి

ఒక పాప్ అప్ స్క్రీన్ దిగువన కనిపిస్తుంది, దీనిలో ఎంపికలు ఉన్నాయి

  • లైన్ స్పేసింగ్ మార్చండి 
  • ఫాంట్ సైజు మార్చండి 
  • స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని సర్దుబాటు చేయండి
  • నైట్ మోడ్‌ని ఆన్/ఆఫ్ చేయండి

ఈ పోస్ట్ సహాయపడిందా?