నేను రీడింగ్ ఛాలెంజ్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను.

1. రీడింగ్ చాలెంజ్ అంటే ఏమిటి?

A. ప్రతిలిపి ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూర్తి రచనను చదవడం ద్వారా రీడింగ్ చాలెంజ్ ను స్వీకరించినట్లయితే మీరు నాణేలను గెలుచుకోవచ్చు.

2. రీడింగ్ ఛాలెంజ్ ని ఎలా ప్రారంభించాలి?

A. రీడింగ్ ఛాలెంజ్ లో పాల్గొనాలంటే మీరు మొదట రీడింగ్ ఛాలెంజ్ ని ఎనేబుల్ చేసుకోవాలి. దాని కొరకు క్రింది దశలను అనుసరించండి.

  1.     నా ప్రొఫైల్‌కి వెళ్లండి.
  2.     రీడింగ్ ఛాలెంజ్ మీద క్లిక్ చేయండి.
  3.     రీడింగ్ ఛాలెంజ్ ని ఎనేబుల్ చేయండి.

3. నాణేలను గెలుచుకోవడానికి నేను ఎన్ని రోజులు చదవాలి?
A. రెండు రకాల ఛాలెంజ్ లు ఉన్నాయి:
    7 డేస్ చాలెంజ్ - మీరు ప్రతిరోజూ అంటే 7 రోజులు క్రమం తప్పకుండా పూర్తి రచనను చదవాలి. మీరు ఈ చాలెంజ్‌లో గెలుస్తే 5 నాణేలను పొందడానికి మీరు           అర్హులు.
    21 డేస్ చాలెంజ్ - మీరు ప్రతిరోజూ అంటే 21 రోజులు క్రమం తప్పకుండా పూర్తి రచనను చదవాలి. మీరు ఈ చాలెంజ్‌లో గెలుస్తే, మీరు 25 నాణేలను                  పొందడానికి అర్హులు, అందులో 7 రోజుల చాలెంజ్‌ని చదవడానికి 5 నాణేల రివార్డ్ 7 రోజుల చాలెంజ్ పూర్తయిన తర్వాత మీ ప్రొఫైల్ లో జమ చేయబడుతుంది.      అలాగే, 21 రోజుల చాలెంజ్ పూర్తయిన తర్వాత 20 నాణేల రివార్డ్ మీ ప్రొఫైల్ లో జమ చేయబడుతుంది.
    మీరు రీడింగ్ ఛాలెంజ్ పూర్తి చేసిన తర్వాత, కొత్త ఛాలెంజ్‌లో పాల్గొనడానికి మీరు రీడింగ్ ఛాలెంజ్ ని మళ్లీ ప్రారంభించాలి.

4. నేను చాలెంజ్ మధ్యలో ఒక రోజు చదవకపోతే ఏమి జరుగుతుంది?

A. అలాంటప్పుడు, మీ రీడింగ్ ఛాలెంజ్ రీసెట్ అవుతుంది. మీరు మళ్లీ రీడింగ్ ఛాలెంజ్ పేజీ నుండి ఛాలెంజ్ ని ప్రారంభించడాన్ని ఎంచుకోవడం ద్వారా మీ రీడింగ్ ఛాలెంజ్ మొదటి నుండి ప్రారంభమౌతుంది.

5. నేను 7 డేస్ చాలెంజ్‌ని పూర్తి చేసిన తర్వాత ఒక రోజు చదవకపోతే ఏమి జరుగుతుంది, నేను 21 డేస్ చాలెంజ్ నుండి బయటపడతానా?

A. అవును, మీరు 21 డేస్ చాలెంజ్‌ నుండి బయటపడతారు. అయితే, 7 డేస్ చాలెంజ్ పూర్తయిన వెంటనే మీకు 5 నాణేల రివార్డ్ క్రెడిట్ చేయబడుతుంది.

6. నేను ప్రతిలిపి వెబ్‌సైట్‌లో చదివితే అది లెక్కించబడుతుందా?

A. ప్రస్తుతం మేము మా వెబ్‌సైట్ లేదా IOS అప్లికేషన్‌లో రీడింగ్ చాలెంజ్‌ సదుపాయం ఇవ్వలేదు. కాబట్టి, చాలెంజ్ లను గెలవడానికి మీరు మా Android అప్లికేషన్‌లో మాత్రమే ప్రతిరోజూ చదవాలి.

7. మొదటి సారి పూర్తి చేసిన తర్వాత నేను రీడింగ్ చాలెంజ్‌ని మళ్లీ స్వీకరించవచ్చా?

A. అవును, మీరు రీడింగ్ చాలెంజ్ ని ఎన్నిసార్లు అయినా స్వీకరించవచ్చు. కానీ ప్రతిసారీ మీరు రీడింగ్ ఛాలెంజ్ పేజ్ కి వెళ్లి ఛాలెంజ్ ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

8. రీడింగ్ చాలెంజ్‌ని గెలుచుకోవడంలో నేను గెలిచిన అన్ని నాణేలను ఎక్కడ చూడగలను?

A. రీడింగ్ ఛాలెంజ్‌లో గెలిచిన తర్వాత మీరు మీ నాణేలను క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకున్న తర్వాత, నాణేలు మీ బ్యాలెన్స్‌లోని మీ 'నా నాణేలు' విభాగంలో తక్షణమే కనపడతాయి. మీరు స్క్రీన్ పైభాగంలో ఉన్న కాయిన్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా 'నా నాణేలు' విభాగానికి వెళ్లవచ్చు. అదనంగా, మీరు 'నా నాణేలు' విభాగంలోని 'ఆదాయ వివరాలు’'లో రీడింగ్ చాలెంజ్‌లను అన్‌లాక్ చేయడం ద్వారా మీ గతంలో గెలిచిన నాణేల హిస్టరీని చూడవచ్చు.

9. నాణేలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

  1. నా ప్రొఫైల్‌కి వెళ్లండి.
  2. రీడింగ్ ఛాలెంజ్ మీద క్లిక్ చేయండి.
  3. నాణేలను క్లెయిమ్ చేసుకోండి.

ఈ పోస్ట్ సహాయపడిందా?