సూపర్‌ఫ్యాన్ చాట్‌రూమ్ అంటే ఏమిటి?

వాగ్దానం చేసినట్లుగా, సూపర్ ఫ్యాన్ చాట్ రూమ్ సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో ఒక భాగం. తమకు ఇష్టమైన రచయితకు సబ్స్క్రిప్షన్ పొందిన పాఠకులు ఇప్పుడు నేరుగా రచయితకు సందేశం పంపవచ్చు మరియు రాయడం, చదవడం మరియు రచయితను అడగాలనుకునేదాని గురించి చర్చించవచ్చు.

ఈ పోస్ట్ సహాయపడిందా?