నేను సేవ్ చేసిన ప్రతిలిపి పాస్‌వర్డ్‌ను ఎక్కడ చూడగలను?

ప్రతిలిపి ఇప్పుడు గూగుల్ స్మార్ట్ లాక్‌తో ఏకీకరణకు మద్దతు ఇస్తుంది. రెండు కంటే ఎక్కువ పరికరాలలో మీ పాస్‌వర్డ్ సమాచారాన్ని సేవ్ చేయడానికి గూగుల్ స్మార్ట్ లాక్ అనుకూల యాప్‌లతో అనుసంధానిస్తుంది.

మీరు ఇప్పటికే మీ పరికరంలో స్మార్ట్ లాక్ ప్రారంభించబడి ఉంటే, మీరు యాప్, మొబైల్ వెబ్ లేదా వెబ్ ద్వారా ప్రతిలిపికి లాగిన్ చేసినప్పుడు మీ లాగిన్ సమాచారాన్ని సేవ్ చేయాలనుకుంటున్నారా అని మీరు అడగబడతారు.

మీరు అనుకోకుండా మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసి, దాన్ని తీసివేయాలనుకుంటే, మీరు మీ గూగుల్ పాస్‌వర్డ్‌ల లిస్ట్ నుండి అలా చేయాల్సి ఉంటుంది.

మీరు ఇంతకు ముందు స్మార్ట్ లాక్ ని ఎనేబుల్ చేసి ఉండకపోయినా, దాన్ని ఉపయోగించడం ప్రారంభించాలనుకుంటే, మీరు గూగుల్ హెల్ప్ సెంటర్ ద్వారా వివరించిన దశలను అనుసరించవచ్చు

ఈ పోస్ట్ సహాయపడిందా?