సూపర్‌ఫ్యాన్ చాట్‌రూమ్‌లో భాగం కావడానికి నేను అదనంగా చెల్లించాలా?

సూపర్‌ఫ్యాన్ చాట్‌రూమ్‌లో భాగమైనందుకు ఖచ్చితంగా అదనపు ఛార్జీలు లేవు. మీరు నెలకు 25 రూపాయలు చెల్లించి రచయితకు సబ్స్క్రిప్షన్ ని  పొందినట్లయితే, ఆ సబ్స్క్రిప్షన్ పొందిన రచయిత కోసం మీరు చాట్ రూమ్ లో భాగమై ప్రయోజనం పొందుతారు.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?