నేను ప్రతిలిపిలో నా పఠన ప్రాధాన్యతలను ఎలా ఎంచుకోగలను?

మీరు ప్రతిలిపి లో వర్గాల లిస్ట్ నుండి ఎంచుకోవచ్చు, తద్వారా మీ హోమ్‌ పేజీ మీ ఇంట్రస్ట్ లు ఎంపిక అయిన ఈ వర్గాలలోని కంటెంట్‌లతో నిండి ఉంటుంది.

మీరు లిస్ట్ నుండి వర్గాలను ఎంచుకోగలుగుతారు : ప్రేమ, నేరం, మిస్టరీ, త్రిల్లర్, కుటుంబం, స్నేహం మొదలైనవి.

మీరు సెట్టింగ్‌ల మెను నుండి మీ ఇంట్రస్ట్  ప్రాధాన్యతలను ఎంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యాప్ నుండి:

  1. ప్రతిలిపి సెట్టింగ్‌లకు వెళ్లండి
  2. ఇంట్రస్ట్ లను ఎంచుకోండి
  3. మీరు ముందు చదవాలనుకుంటున్న ప్రతి వర్గానికి ఎదురుగా బాక్స్ లను చెక్ చేయండి. 

ఈ పోస్ట్ సహాయపడిందా?