నేను కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఎలా పొందగలను?

క్రింది వాటిని చేయడం ద్వారా మీరు కొత్త సబ్‌స్క్రైబర్‌లను (సూపర్ ఫ్యాన్స్) పొందగలరు. 

1. అనుచరులను పెంచుకోవడానికి మరియు ఎంగేజ్ చేయడానికి మరిన్ని సిరీస్‌లను రాయగలరు.

2. మీరు మీ అనుచరులను సూపర్ ఫ్యాన్స్‌గా మార్చడానికి పోస్ట్ సెక్షన్‌లో రెగ్యులర్‌గా సిరీస్ లా గురించి అప్ డేట్స్ పోస్ట్ చేయగలరు.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?