యూజర్స్ సమీక్షలు ఏమిటి మరియు అవి యూజర్ రేటింగ్‌ల నుండి ఎలా భిన్నంగా ఉంటాయి?

ఒక రచన యొక్క రేటింగ్స్ కేవలం నంబర్స్ లో కనపడతాయి. అదే రివ్యూస్ అయితే టెక్స్ట్ రూపంలో చాలా చిన్నగా, పెద్దగా ఉంటాయి. ప్రతిలిపిలో అతి చిన్న రివ్యూ ఇవ్వచ్చు మరియు పెద్ద వ్యాసాలుగా కూడా ఇవ్వచ్చు. రేటింగ్ కేవలం పాఠకుల అభిప్రాయం తెలిపితే, రివ్యూ పాఠకుల అనుభుతూలను వివరిస్తుంది. 

రెండూ ఒకదానికొకటి పరిపూరకరమైనవి: యూజర్స్ రచనని రేట్ చేయవచ్చు లేదా రేటింగ్‌తో పాటు సమీక్షను వ్రాయవచ్చు.

 

ఈ పోస్ట్ సహాయపడిందా?