నేను అనుచితమైన సమీక్ష లేదా వ్యాఖ్యను రిపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను, నేను దీన్ని ఎలా చేయాలి?

కింది విషయానికి సంబంధించిన సమీక్షలు మరియు కామెంట్స్ ని  రిపోర్ట్ చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము:

  • సైబర్ బెదిరింపు మరియు వేధింపు

  • వ్యక్తిగత భద్రతకు బెదిరింపులు

  • ద్వేషపూరిత ప్రసంగం

  • అసభ్యకరమైన లైంగిక కంటెంట్

  • యూజర్స్ గోప్యత ఉల్లంఘన 

స్టోరీ రివ్యూలు, కామెంట్స్, పోస్ట్ కామెంట్స్, డిస్కషన్ కామెంట్స్ రిపోర్ట్ చేయడానికి:

  1. కథ/పోస్ట్/చర్చ కోసం కామెంట్స్ కు వెళ్లండి

  2. కామెంట్ పక్కన ఉన్న ఆశ్చర్యార్థక గుర్తును నొక్కండి

  3. మీరు ఈ రచనని నివేదించే కారణాన్ని ఎంచుకోండి. నివేదిక కోసం మరిన్ని వివరాలను అందించడం కొనసాగించండి.

  4. సమర్పించు క్లిక్ చేయండి

ఈ పోస్ట్ సహాయపడిందా?