Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
అవినాష్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తీ చేసి రెండేళ్ళు అయ్యింది. అయినా ఇప్పటికీ తనకి చదువుకి తగ్గ ఉద్యోగం ఎక్కడా దొరకలేదు. ఎక్కడకి వెళ్ళినా అవమానాలు, తిరస్కారాలు. కాలేజీలో ఉన్నప్పుడు బాగానే చదివేవాడు. 80 % ...
ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను పరిమళనే ఎందుకు ప్రేమించాను. అసలు నేను ఆ అమ్మాయి కోసం ఎందుకిలా బాధపడుతున్నాను. ఆ పరిమళ కాకపోతే మరో అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది కదా అని నేను ఎందుకు ...
రాధ , రాణి ఇద్దరూ కోలీగ్స్..ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు..రాణి రికమెండేషన్‌తో జాబ్ సంపాదించింది..ఎక్స్పీరియన్స్ మరియు కష్టపడి పనిచేసే తత్వం రాధది..తన టాలెంట్ క్వాలిఫికేషన్స్ తో చేరింది రాధ..ఆఫీసులో ...
ఆ రోజు మా వారు ఆఫీసునుండి చాలా హుషారుగా వచ్చారు ఇంటికి.. వస్తూనే.. ‘’వీణ..వీణ ఎక్కడ ఉన్నావు?’’(నా పేరు ప్రవీణ..మావారు నన్ను వీణఅని పిలుస్తారు). ‘’ఇక్కడే ఉన్నానండి.. ఏమిటి విషయం చెప్పండి... శ్రీవారు ఈ ...
‘‘బాగున్నావా అమ్మాయ్’’ అంటూ లోపలికి వచ్చేస్తోంది ఎదురింటి అనసూయమ్మగారు చేతిలో ఓ పొడవాటి గ్లాసు పట్టుకుని. ‘‘బాగున్నాను రండి’’ నా ముభావాన్ని కనబడకుండా సమాధానం ఇస్తూ రమ్మన్నాను. ‘‘మీ బాబాయిగారు ...
అస్సలు ఊహించలేదు ఇలా జరుగుతుందని .నిజానికి ఇది మొదలైంది నా దగ్గరే .అయినా ,ఊహించలేదు .ఇలా కూడ అవుతుందన్న మాట అనుకుని నిట్టూర్పు తప్ప చేసేదేముంది . చిన్నప్పుడు ,ఒక ఆట ఆడేవాళ్ళం .గుండ్రంగా కూర్చుని ...
నేను అమెరికాలో ప్రసిద్ధ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. పుట్టి పెరిగినదంతా భారతదేశం లోనే. మాది అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతం.మా నాన్న పేరు శివయ్య,అమ్మ దుర్గమ్మ .మేము మొత్తం ముగ్గురు సంతానం. ...
మూర్తి గారిని ఊళ్ళో వాళ్ళు కలిసి అడిగారు 'మీ అబ్బాయి ని సన్మానిద్దామనుకుంటున్నాం' అంటూ. 'ఇప్పుడు మా అబ్బాయిలకెందుకండీ ఇవన్నీ' అన్నారే గానీ పుత్రోత్సాహం అంతగా దాచుకోలేకపోయారాయన.మొహాన్ని గమనిస్తే ఇట్టే ...
మరో 30 నిమిషాలు,రెండు వేరువేరు లోకాలు ఒకటవడానికి, నువ్వు - నేను మనమవడానికి.. ప్రతి స్రుష్టికి దేవుడు పరోక్ష కారణం అయితే ప్రత్యక్ష కారణం పరిణయం అవుతుంది, మన పరిణయం మరో స్రుష్టికి కారణం అవుతుందంటే అది ...
తప్పిదము (శీర్షిక కథ) శీర్షిక : భీతి రచయిత : బివిడి ప్రసాదరావు సు రేఖ, భావనలు మంచి ఫ్రెండ్స్ ... ఉత్తమ హౌస్ వైఫ్స్. సురేఖ తన పుట్టిన రోజు సందర్భంగా భావనకు టీ పార్టీ ఇచ్చింది. ఫస్టు షో సినిమాకు ...
చంద్రకళ (శీర్షిక కథ) శీర్షిక : గుట్టు రచయిత : బివిడి.ప్రసాదరావు చం ద్రకళ కబురు చేయగా, వాళ్లింటికి వెళ్లాను - అ లా జరుగుతుందని అనుకోలేదు - ఊహించని ఆ సంఘటనను ఎదుర్కొని ఎలా బయట పడ్డానో కానీ, నిజంగా ...
రాజు, రమ అనే దంపతులు బెంగళూరులోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.వారికి ఒక్కగానొక్క కొడుకు ,వాడి పేరు శ్రీశాంత్. ఆఫీసులో నిరంతరం కంప్యూటర్ ముందు కుస్తీ పడి ఇంటికి వచ్చాక కూడా ...
సమయం పన్నెండు గంటలు కావస్తోంది చాలా దాహం గా ఉంది మార్చి నెలే ఐనా ఎండ ఎక్కువ గానే ఉంది . టులెట్ బోర్డు తగిలించి ఉన్నగేటు తీస్కుని లోపలికి నడిచాను . ఈ ఇల్లైనా కుదిరితే బా గున్ను అని మనసులో అనుకుని ...
1920లో గాంధీజీ ఆంధ్రప్రాంతంలో పర్యటిస్తూ రాజమండ్రి వచ్చారు. కాకినాడ నుంచి బంధువుల ఇంట్లో పెళ్ళికి తల్లిదండ్రులతోపాటు రాజమండ్రి వచ్చింది ఒక అమ్మాయి. ఆ రోజు సాయంత్రం రాజమండ్రిలో గొప్ప సభ జరిగింది. ఆ ...
ఐదవ తరగతి చదువుతున్నతరుణ్ స్కూల్ నుండి వస్తూనే ‘’అమ్మా అమ్మా నాకు తరగతిలో మొదటి ర్యాంక్ వచ్చింది చూడు’’అంటూ తన రిపోర్ట్ కార్డ్ ని తల్లికి చూపిస్తూ ఎంతో సంబరపడిపోయాడు..తల్లి జానకి రిపోర్ట్ కార్డ్ ...