Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
రెండో పెళ్లివాడు విజయవాడలోని ఒక కల్యాణ మంటపం. అచ్యుతరావు అన్న కొడుకు పెళ్లి. తమ్ముడిగా అన్నయ్యకి అన్ని కార్యక్రమాల్లో చేదోడువాదోడుగా ఉండి కార్యం గట్టెక్కించాడు. పందిట్లో మంగళసూత్రధారణ పూర్తవడంతో ...
ముసలితనం లో బ్యాచులర్ జీవితాన్ని ఎంజాయ్ చేసిన వైనం..!
వంశవృక్షం బ్రాహ్మీముహుర్త సమయంలో పెట్టిన అలారం మోగడంతో రాంబాబుగారు లేచికూర్చున్నారు. అసలు నిద్రపోతేగా! రాంబాబుగారి మనసు మనసులో లేదు. ఇంకొద్ది గంటల్లో ఆయన కల నెరవేరబోతోంది. ఒకటా రెండా దాదాపు పది ...
సైనికుడిగా మీ జీవితం ఎంత గొప్పదన్నా. జై జవాన్, జై కిసాన్ అని దేశ ప్రజలం నినదిస్తాం. దేశం సుభిక్షంగా ఉండడానికి రైతు, మీ జవాన్లు దేశానికి రెండు కళ్లన్నా. ఒకరు అన్నం పెడతారు. మీరు ఆ అన్నం ప్రశాంతంగా ...
సాంత్వన ఆదివారం ఉదయం ఏడు గంటలు. బద్ధకంగా నిద్రలేచాను. ఆర్రోజులూ కాలపు ముల్లుకి బంధించబడి ఒక యంత్రంలా గడిపే నాకు నిజంగా ఆదివారం ఆటవిడుపే! దాన్ని ఏ ఫంక్షన్లకో వెళ్లడం..ఎవరెవరిళ్ళకో వెళ్ళి..లేదా వాళ్ళని ...
ఫ్యామిలి డే బుధవారం. సన్నగా పెట్టుకున్న సెల్ లోని అలారం మోగడంతో నాలుగున్నరకే నిద్రలేచాను. రుక్మిణి వంక చూశాను. ఆదమరచి నిద్రపోతోంది. మా పెళ్లై పదేళ్లవుతోంది. ఇద్దరు మగపిల్లలు. సిక్స్త్, ఫిఫ్త్ ...
ఘోరాబాబా దేవుడిలాంటోడు. లాంటోడేంటి? దేవుడే! గుండ్రని ముఖంతో, ఒత్తైన ఉంగరాల జుత్తు, గడ్డంతో నుదుటన అరచేయి మందాన విబూది, మధ్యలో కుంకం బొట్టుతో ఒకింత స్థూలకాయంతో, జేగురు రంగు పంచ కండువాతో మంద గమనంతో ...
"కౌన్సిలింగ్" రాత్రి బస్టాండ్ కి వచ్చి భీమవరం వెళ్లే బస్ ఎక్కి కూర్చున్నాను. మనసు పరి పరి విధాలపోతూ వికలంగా వుంది. అయిదు నిముషాల తర్వాత ఎవరో ముసలాయన వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. కొద్దిగా ...
ఆత్మశాంతి తెల్లవారుఝామున నిద్రలేచి వాకింగ్ కి వెళ్ళొచ్చి, స్నానంచేసి పూజాకార్యక్రమాలు పూర్తి చేసుకుని పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నానో లేదో మా కోడలు కమ్మటి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది తాగుతూ రుచిని ...
నమస్తే అన్నా.. మేము శ్రీనివాస కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుని ఇవాళ మంచి రోజని పంతులు చెప్పడంతో పాలు పొంగించి సామానుతో షిఫ్ట్ అయిపోదామని నిర్ణయించుకుని అప్పటికే ఇంటిని శుభ్రంగా కడిగించి ముగ్గులేయించి ...
"మృత్యుకుహరం" "పెంటపాలెం" కండక్టర్ అరుపుతో లేచి బ్యాగ్ తీసుకుని బస్ దిగాను. రోడ్డు పక్కన చెట్లతో, పుట్లతో నిండి ఏటవాలుగా క్రిందకి వుండే ఒక కిలోమీటరు ప్రదేశాన్ని దాటి వెళితే మా పెంటపాలెం వస్తుంది. ...
"దేవుడనే వాడున్నాడు!" పెళ్ళిచూపుల్లో "మా అబ్బాయి మెతక నువ్వే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి" అని అత్తయ్యగారంటే మురిసిపోయాను. అమ్మ కూడా చిన్నగా చెవిలో ‘మీ అత్తా..మావగార్లు పదిమాటలకో మాట మాట్లాడుతున్నారు. ...
చెట్ల మీద వాలుతూ..కావలసిన పళ్లు తింటూ అడవంతా కలయ తిరిగే పక్షికి స్వేచ్ఛ విలువ తెలియదు. కొన్నాళ్లు పంజరంలో బంధించబడి , తర్వాత విడుదలయ్యే పక్షికి స్వేచ్ఛాజీవితం విలువ పరిపూర్ణంగా తెలుస్తుంది. ***** ...
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయిపోయాయి వేరు కుటుంబాల్లోని సభ్యులను కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ఐ టీ ఉద్యోగాలు తామర తంపర చేశాయి ఛానల్ టీ వీలు తలల్ని ఒడిసిపట్టుకుంటున్నాయి ఒకరికొకరు ఏమీ కానంత దూరం అందరి ...
"పెద్దమ్మవారి మంచి మాట" అరవైఏళ్ల శ్రీనివాసరావుగారు భార్య వంక చూశాడు. పసిమిఛాయలో, నుదుటన పావలా కాసంత కుంకం బొట్టుతో, ప్రశాంతమైన వదనంతో, ఎఱ్ఱని పట్టుచీరలో అచ్చం కనకదుర్గదేవిలా కళ కళ్లాడిపోతోంది ...