Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
మందర మనెడి కొండమీద దుర్గాంత మనెడి సింహము గలదు. అది యెల్లవేళల జంతువు లన్నిటిని వేటాడి చంపు చుండెను. ఆ యుపద్రవమునకు దాళలేక యొకనాడు జంతువు లన్నియు సభచేసి యాలోచించుకొని తమ ప్రతినిధిగా నొకజంతువు నాసింహము ...
అరవింద్ ఉదయం లేవడంతోనే అమ్మా కాఫీ అన్నాడు. బ్రష్ చెయ్యి అరవింద్ అని అమ్మ చెప్పింది. సరే అమ్మా అని అరవింద్ ఏకంగా స్నానం చేసి స్కూల్ డ్రస్ వేసుకొని డైనింగ్ టేబుల్ పై కూర్చొని అమ్మా టిఫెన్ పెట్టు ...
* కాళహస్తి కి సమీపంలో గల అటవీ ప్రాంతంలో ఓ చోట వటవృక్షం విశాలమైన శాఖలతో భూమికి పట్టిన పచ్చని గొడుగులా ఉంది. ఆ చెట్టు కిందకి సూర్యస్తమయ సమయానికి పక్షులన్నీ చేరేవి. మాటామంతీ ఆడుకుంటూ ముచ్చట్లు ...
అనగనగా ఒక అడవి. అందులోని ఒక చెట్టుపైన ఒక చిన్న పక్షి నివసిస్తుండేది. ఆ చుట్టుప్రక్కల చెట్లపైన కోతులు నివసిస్తుండేవి. చలికాలం వచ్చి చలి బాగా ఎక్కువైంది . చలి బాధకి తట్టుకోలేక చలి మంట ...
సింగమరాయుడు | కుంచెశ్రీ నే ను నాన్న కల్లంలో వడ్లు ఉంటే కాపలాకి పడుకునేకి వెళ్ళాము. అప్పడు నేను చిన్నపిల్లవాడిని. నా వయస్సు 12 సంవత్సరాలు. కల్లంలో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకే నాన్న ...
అడవికి రాజైన సింహం యొక్క పుట్టినరోజు పండుగ వచ్చింది. ఏటేటా బ్రహ్మాండంగా జరిగే ఆ సంబరాలలో పాల్గొనాలని అడవిలోని జంతువులు, పక్షిజాతులు అన్నీ కుతూహలంతో రాజప్రాసాదానికి బయలుదేరాయి. ఓ నత్త కూడా ఆ వేడుకలలో ...
అనగనగా ఒక నగరం. అందులో ఒక సన్యాసులు నివసించే మఠం ఉండేది. ఆ మఠంలో చూడామణి అనే ఒక సన్యాసి నివసించేవాడు. చూడామణి రోజూ భిక్షమెత్తుకుని వచ్చి తను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను ఒక చిలుక కొయ్యకు ...
ఓ అడవిలో పశువులు మేస్తూండగా హఠాత్తుగా పులి గాండ్రింపు వినవచ్చింది. గోవులన్నీ భయంతో చెల్లాచెదురై పరుగులు పెట్టాయి. ఓ తెల్ల ఆవు మాత్రం వెనకబడిపోయింది. "నాకు బాగా ఆకలిగా ఉంది. నిన్ను తినేస్తాను" అంది ...
వారణాసి యందు గర్పూరపటు డను నొక చాకలి గలడు. వాడొక నాటి రాత్రి, పగలంతయు బట్ట లుదికిన బడలికచేత నొడలెఱుంగక నిదురించుచుండెను. అర్థరాత్రమున వాని యింటియం దొక దొంగ ప్రవేశించెను. వాని యింటిముందు గాడిద యొకటి ...
ఉపాయం "ఈ నక్క బాధ రోజు రోజుకీ ఎక్కువైపోతోంది.మిత్రమా.. నువ్వే ఏదైనా సలహా ఇవ్వాలి మరి" అని పొలములో కాకితో మొర పెట్టుకున్నాయి పీతలు. పొలంలో చిన్నా చితకా పురుగులను తింటూ, పీతలతో స్నేహంగా ఉండే కాకికి ...
ఆ చిన్నారి పాపకు తెల్ల గులాబీలంటే చాలా ఇష్టం. వాటికి తన చేతులతో స్వయానా నీళ్లు పోసి పెంచడమంటే మరీ ఇష్టం. అందుకేనేమో ఆ ఇష్టం తోటే ఓ గులాబి మొక్కను తీసుకొచ్చి ఎంతో ప్రేమ తో నీళ్ళు పోసి తన ప్రాణం లా ...