Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
‘ఏమండీ! వాషింగ్ మెషీన్ కొనండి.. రూ.28వేలు అవుతుందట.. ఊర్మిళ చెబుతోంది.. అదయితే మనం అస్సలు కష్టపడక్కర్లేదట.. ఎంచక్కా సుఖపడవచ్చును..’ అంది సురేష్మ. ‘నిజం చెప్పు.. ఊర్మిళ చెప్పిందనా? లేక నీకు అవసరమా?!’ ...
‘అమ్మా! నాన్నగారు వెళొస్తాం’ ‘అదేంటిరా అబ్బాయి! పెళ్ళై మూడు రోజులైనా కాలేదు, అప్పుడే తిరుగు ప్రయాణమవుతున్నావు? కనీసం వారమైనా ఉండకుండా వెళిపోతున్నావు! ఏం బాగోలేదురా , అయినా అదేం ఉద్యోగంరా మరీను...’ ...
రోమియో & జూలియట్ (షేక్స్ పియర్ రచించిన అద్వితీయ ప్రేమ కావ్యం) షేక్స్పియర్ ఎంతో చతురతతో ఈ నాటికను రచించాడు. ఎన్నో భావోద్వేగాలతో మనసును హత్తుకున్నట్టు రచించిన ఈ ప్రేమకథ తరువాత ఎందరో రచయితలను ఎన్నో ...
” తొందరగా రా” Inspecter ఇచ్చిన permission తో రాకెట్ స్పీడ్ తో బయటికెళ్లి సిగరెట్ కాల్చుకోవడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ సతీశ్. పాన్ షాప్ లో కుర్రాడు సతీష్ ని చూడగానే లైట్స్ పేకెట్ లోంచి మూడు సిగరెట్లు ...
(ఈ కథ అంతర్జాల వార పత్రిక గోతెలుగు.కాం లో ప్రచురితమైంది) "డాక్టర్...ఎలాగైనా నా భార్యా బిడ్డలను కాపాడండి. వారు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు" ఏడుస్తూ చెప్పేడు గణేష్. “చూడండి ...
సరోజ టీచర్ ఆ రోజు ఐదవ తరగతి క్లాసులోకి వెళ్ళింది. పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది. " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని . అది అబద్ధం.. ఎందుకంటే ఆ తరగతి మూడో వరసలో ఉన్న మహేశ్ తీరు ఆమెకు ...
ప్రముఖ రచయిత్రి సృజన కలంనుంచి వెలువడిన కథల సంపుటి ‘జీవన రాగాలు ......’. సృజనగారి రచనలంటే నా కెంతో ఇష్టం. వాస్తవానికి దర్పణం పట్టినట్లు ఉంటాయి ఆవిడ రచనలన్నీ. గబగబా పని పూర్తి చేసుకుని పుస్తకం చేతిలోకి ...
ఒకానొకరోజు శ్రీకృష్ణుడు కర్ణునికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని వేకువజామునే కర్ణుని గృహానికి చేరాడు.ఆ సమయానికి కర్ణుడు తలంటుపోసుకోవాలని ఓ బంగారు గిన్నెలో నూనె,మరో బంగారు గిన్నెలో సున్నిపిండి ...
రచన - సుదర్శన్ బూదూరి Published by SUDARSHAN BOODURI Copyrights - With the Author ...
(ఈ కథ ఆంధ్రభూమి మెరుపు శీర్షికన 3 జులై 2016 తేదీన ప్రచురితమైంది) ‘‘వేదవతీ! వేగంగా నిద్ర లేవమ్మా. ఆడపిల్ల పొద్దెక్కే వరకూ నిద్రపోకూడదు’’ అనసూయమ్మ కోడల్ని నిద్ర లేపుతోంది. ‘‘అవునే తల్లీ! ఆడపిల్ల బారెడు ...
సుబ్బరాజుకు మూఢ నమ్మకాల పాలు కొంచెం ఎక్కువే. ఎంత ఎక్కువంటే - ఉదయం నిద్ర లేస్తూండగా ‘మ్యావ్’ అన్న పిల్లి కూత వినవచ్చినా... ‘హాచ్’ అంటూ తుమ్ము వినిపించినా - చటుక్కున కళ్ళు మూసేసుకుని మళ్ళీ ముసుగు ...
ఒక అడవిలో పులి ,చిరుత స్నేహంగా మెలిగేవి. ఒకరోజు వాటికి ఒక విషయంలో వాదన జరిగింది . ఎంతైనా రెండు సమఉజ్జీలే ప్రాణులను వేటాడంలో . చిరుత అహం దెబ్బతిని ఒక పధకం వేసుకుంది మనసులోనే అమలుపరచడానికి ! మరునాటి ...
- బూదూరి సుదర్శన్ “వాడు చెబితే నేనెందుకు వినాలి ? నేను వినను!” ఆ అయిదేళ్ళ పిల్లాడి మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి. “తప్పు నాన్నా అలా అనకూడదు.” అంటూ ఆ తల్లి తన బిడ్డని దగ్గరగా తీసుకుంది. ఆ పిల్లాడి తల ...
శ్రీకర్ పెళ్లి . పెళ్లికూతురు సుందరి శ్రీకర్ సహ ఉద్యోగిని . సుమారు రెండు సంవత్సరాలక్రితం ఆమె శ్రీకర్ పనిచేస్తున్న ఆఫీసులో చేరింది. చేరినప్పటినించి తన పని తాను చేసుకుపోవటం, సహోద్యోగులతో స్నేహభావంతో ...
బదరీనాథ్ ఓ ప్రభుత్వోద్యోగి. ఆ మధ్యే హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చాడు. ఆ మహా నగరంలో హఠాత్తుగా అద్దె ఇల్లు దొరకడమంటే అంత సులభం కాదు. అదీ - ఆఫీసుకు దగ్గరలో!... మొత్తానికి ఎలాగో కొలీగ్స్ సాయంతో ఓ ...