Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
జముకుల కథలను జక్కుల కథలని పిలవడం కూడా కద్దు. ఈ కథలు కాకతీయుల కాలంలో బహుశ ప్రచారంలో వున్నట్లు ఎన్నో ఉదాహరణ లున్నాయి. ఎల్లమ్మ కథ ఓరుగల్లులో ఆనాడు ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లమ్మనే ...
ఓ మహాత్మా ఓ మహర్షీ ఓ క్షమా పీయూష వర్షీ ఓ తపస్వీ ఓ యశస్వీ ఓ అహింసాశయ మనస్వి ఎక్కడయ్యా నీ అహింస ఏడ నీ కరుణా రిరంస చూడు దేశం ద్వేష భుగ్నం క్షురత్ జిహ్వానల విభుగ్నం ఔను నిజమే నువ్వు పాపం అస్త్రతకు ...

శిక్కుల గురువు నానక్ జీవితాన్ని తెలుగువారికి పరిచయం చేస్తూ, చిలకమర్తి చేసిన రచనే - నానక్ చరిత్ర.

అది తిరువాన్కూరు మహారాజావారి దర్బార్ హాలు. మహాపండితులు, సంగీత, నాట్య, నటన కళాకోవిదులతో సభా భవనం క్రిక్కిరిసి పోయింది. మేళతాళాలతో సకర రాజ మర్యాదలతో రాజదర్బారు ప్రవేశించాడొక తెలుగు నటుడు. మహా రాజు ...
నేను వృక్షశాస్త్రము యమ్.యే పరీక్షకు చదువుతూ వుండే రోజులలో మైలాపురి పెద్ద రోడ్డున ఒక మిద్దె యింట్లో బస వుంటిని. నాతో పాటు పది పన్నెండుగురు విద్యార్థులు మన దేశపు వాళ్ళు ఆ మేడ యింట్లో ఉండేవారు. నేను ...
ప్రథమాంకము ప్రధమరంగము: రాజమహేంద్రవరము; వీరభద్రుడుగారి గృహము. (వీరభద్రుడుగారు చావడిలోఁ గూర్చుండి దైవప్రార్ధనము చేయుచుండగా మిత్రుఁ డయినజన్నాధముగారు ప్రవేశించి కూరుచున్నారు,) వీర: (చేతులుజోడించి ...

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం (సేకరణ - వికీసోర్స్)

ఒక గురువుకు ఇద్దరు శిశ్యులుండేవారు. ఆ గురువు ఒక రోజు వాళ్ళిద్దరినీ పిలిచి కొంత సొమ్మును ఇచ్చాడు. “నేను మీకు ఇస్తున్నది చాలా చిన్న మొత్తం, కాని దీనితో మీరు ఎదైన కొని ఒక గదిని నింపాలి” అన్నాడు. మొదటి ...
None
దొమ్మరాటలు పూర్వ కాలం నుంచీ వున్నట్లు 13 వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో...... అమరాంగనలు దివి నాడేడు మాడ్కి నమరంగ గడలపై నాడేడు వారు పై రెండు పాదముల వర్ణన ...
మల్లెలు మొల్లలు పూచే వేళ చల్లని గాలులు వీచే వేళ మేనుల గంధం బలదే వేళ ఉరుములు మెరుపులు మెరసే వేళ తొలకరి వానలు కురిసే వేళ మామిడి పండులు పండే వేళ మన్మథ బాణం మ్రోగే వేళ మగువల మనసులు క్రాగే వేళ. బూరుగు ...
అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు. ఒక రోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనబడ్డాడు. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ...
నిజంగా ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే ఇంతకంటే అదనులేదు ! నీ సందేశం కోసం విశ్వం తన చాతక వదనం తెరుచుకున్నది ! .... నువ్వు రావాలి ! రావాలి ! ఆరోహణావరోహణాలతో మంద్రంనుండి తారం దాకా ఉద్రేక ఝుంఝ ...
శృంగార సంకీర్తన రేకు: 193-5 సంపుటము: 7-553 తాళ్లపాక అన్నమాచార్య రాగము: హిజ్జెజి అప్పటినుండియు విభుఁడట్టె తప్పక చూచీ యిప్పుడిట్టె రాఁగదవె యియ్యకొన్నదానవు॥పల్లవి॥ చిత్తము పతికినిచ్చి ...
తిరుపతి తీర్థ యాత్రలకు వెళ్ళి వచ్చిన వారు సంతోషంగా దీపారాధన జరిపి కొందరు వేంకటేశ్వర ప్రసాదాన్నిచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మారి కొందరు ఈ కోల సంబరం కథను ఏర్పాటు చేస్తారు. తెలుగు కళా రూపాల్లో ...