Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
మత్తకోకిల అమ్మ మేదిని దైవరూపుగ ఆర్తిజూపగ చేరెగా* కమ్మ నైనటి గోరుముద్దల కాన్కలన్ నిను పెంచెగా* తమ్మి చూలికి మారుపేరుగ ధాత్రియందున నిల్చెగా* చెమ్మగిల్లును తల్లి సేవకు చేతులారగమొక్కగా* తేటగీతి కనులు ...
సృష్టి లో స్వార్థం లేని ప్రేమ.... ఎవరు కల్తీ చేయలేని అనురాగం.... బిడ్డ కోసం తన ప్రాణం అయినా ఇచ్చేంత త్యాగం.. ఇవన్నీ కలగలిసిన రూపమే అమ్మ బిడ్డ ఆకలి తీరాక గాని తన ఆకలి మొదలవదు బిడ్డ శ్రేయస్సే తన ...
గర్భాన ముద్దనే. - నీ జీవితాంతం ముద్దునే! తడారని పెదాల నవ్వు నేనే - కన్నారని తడికి కారణమూ నేనే! కడుపులో తన్నిన చిట్టి పాదాలే - ప్రగతిదారి పరుగుల్లో గుండెలకి తగిలినా నా అసమర్థతే అర్హతైనట్టూ - మరింత ...
దాచావు నీ పొత్తిళ్ళలో.. కాచావు నన్ను నీ గుండెల్లో. .. భరించావు పురిటి బాధలను.. పోశావు నాకు ఊపిరులను.. మరచావు నిన్ను నీవు.. అందించావు అంతులేని ఆప్యాయతలను.. నీ ఆశల దోసిటలో... మా ఆశయాల సుమాలను ...
కాలంకరిగి భవభంధాలను తెంచుతూ నా అమ్మ ఆత్మ పంచభూతాలలో అంతర్లీనమైంది ఆలోచిస్తే ఇప్పటి నా ఈ అస్దిత్వానికి ఎన్నేండ్లు తన కనుకుహరాల్లో దాచిందో చిన్నివేలు పట్టినప్పటినుంచి తడబడి తప్పటడుగులు వేస్తున్నపుడు ...
తాను జన్మకు వస్తూ నీ జన్మ కారణాన్ని వెంటపెట్టుకొని వస్తుంది ఊహల్లోని కలకు తనలో ఊపిరి పోస్తుంది రెండు శరీరాల జతలో ఒక సృష్టికి ప్రాణం పోస్తూ ఇప్పుడు అణురూపం లోని నువ్వు ఆమెకు సమస్తం నిద్రలో కూడా నీ ...
సృష్టికి రూపం అమ్మ . అమ్మ అంటే మరో బ్రహ్మ . ఆ బ్రహ్మ కూడా అమ్మకు మరో జన్మ . ప్రేమకు రూపం అమ్మ . పురిటినొప్పులు తానోర్చి , నీకు జన్మ నిస్తుంది అమ్మ . అమ్మంటే అమృతం . అమ్మకంటే లేరెవ్వరు గొప్ప ....! ...
విధాత తలపున మెరిసిన బొమ్మ తనకు మారుగా పంపిన అమ్మ నవమాసాలు మోసి మనలను కన్నది అమ్మ కంటివెలుగు పాపగా పెంచింది అమ్మ గోరుముద్దలతో ముద్దుమురిపాలు కలిపింది అమ్మ చందమామ కథలతో జోలపాట పాడింది అమ్మ మమతల వెల్లువ ...
వందనమభివందనమో అమ్మలారా ! ఈ భువిని ఉన్న పిల్లలకే తల్లులారా ! సృష్టికి మూలం మీరే జననులారా ! ఆ సృష్టి కర్త తల్లికిదియే మా మాతృ వందనం ! భూగోళంపై జీవుల తల్లీ, ఓ భూమాతా! ,అందుకొనుము మాదు మాతృ ప్రణతులనమ్మా ...
అమ్మ అనే రెండు అక్షరాలు భగవంతుడు అనే ఐదు అక్షరాల కన్నా గొప్పది. కోరనిదే కోర్కెలు తీర్చని భగవంతుడి కన్నా, మన మనస్సు తెలుసుకుని అన్ని అవసరాలు తీర్చే అమ్మే గొప్పది. భగవంతుడికైనా అమ్మ కావాలంటే మానవ జన్మ ...
తొమ్మిది నెలల వరకూ అమ్మ ఉదరమే నా ప్రపంచం..! ఊహ తెలిసే వరకూ అమ్మ గుండెలపైనే నా నివాసం.! ప్రేమ కలిపి పెడుతుందేమో అందుకే గోరుముద్దల్లో అంత కమ్మదనం..! వెన్నెల వెలుగులు అద్దుకుందేమో అందుకే చేతి స్పర్శలో ...
పురుడు పోసుకుని జన్మనే ఇచ్చి తొమ్మిది నెలలుగా పేగునే మోసి కంటికిరెప్పలా శిశువుని కాచే మాతృమూర్తికి వందనం గోరుముద్దలో కమ్మని మాట జోలపాటలే తీయని నోట సిరులుజల్లే ఆ పసిడి నవ్వుకి వందనం ...
ప్రపంచంలో ఈ రెండక్షరాల పదం కన్నా శక్తివంతమైనది ఏది లేదు అంటే అతిశయోక్తి కాదేమో . ఎందుకంటే నవమోసాలు మోసిన తర్వాత ఇంకో 12 నెలలు పిల్లల ఆలనా పాలన అమ్మ అనే ఒక శక్తి మాత్రమే చేయగలిగే పని మిగతా ఎంత మంది ...
అరవింద్ ఉదయం లేవడంతోనే అమ్మా కాఫీ అన్నాడు. బ్రష్ చెయ్యి అరవింద్ అని అమ్మ చెప్పింది. సరే అమ్మా అని అరవింద్ ఏకంగా స్నానం చేసి స్కూల్ డ్రస్ వేసుకొని డైనింగ్ టేబుల్ పై కూర్చొని అమ్మా టిఫెన్ పెట్టు ...
వేకువకే మెలకుననిచ్చేది అమ్మ... తొలి పొద్దు కిరణానికి ఓటమే ఎదురు.. అమ్మ మోమున చిరునవ్వు ... అధరాలవాకిట ఉదయిస్తుంటే.. తనకన్నా ముందే... వీధిన రంగవల్లికను అలంకరిస్తుంటే...!! కర్తవ్యం చీరనే చుట్టి.. ...