Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
మనిషికి కోరికలూ ఆశలూ చాలా ఎక్కువ గా వుండడం సహజం. కోరికలు లేకపోతే అసలు వాడు మనిషే కాదు. ఈసురో గోడో అనుకుంటూ రోడ్ మీద నడిచేవాడు సైకిలు తొక్కేవాడిని చూసి నాకూ సైకిలు వుండి వుంటే ? సైకిలు తొక్కలేక ...
(ఈ కథ ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో 7 ఆగస్టు 2016న ప్రచురితమైంది) సర్వేశ్వరశర్మగారు మంచి పేరున్న ఉపాధ్యాయుడు, వేదపండితుడు, సాహితీవేత్త. ఈమధ్యనే ఉద్యోగ విరమణ చేసారు. విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఈయనకు ...
“ఒసేయ్ అంట్లు తోమడం అయ్యిందా?” అయ్యగారి బట్టలు ఉతకాలి త్వరగా ఆ పని ముగించేసుకొని ఇక్కడికి వచ్చి చావు పంకజం కేకతో ఉల్లికిపడ్డ గంగ.., అలాగే అమ్మగారు ఇదిగో ఐదు నిమిషాలే వచ్చేస్తాను. భయాన్నంతా గొంతులో ...
నాకు ఇద్దరమ్మలు... ఒకరు జన్మనిచ్చిన తల్లి మరొకరు బ్రతుకునిచ్చిన తల్లి... తను నాకే కాదు నాలాంటి ఎంతో మందికి బ్రతుకునిచ్చిన తల్లి ఆమె...ఇప్పుడు ఆ తల్లి నే కలవడానికి వెళ్తున్నా.. మొదటి ...
‘పెద్ద పెద్ద ఉపదేశాలివ్వడం, పిల్లలకు ఉచిత సలహాలివ్వడం మాలాంటి పెద్దలకు అలవాటు. పెద్దవాళ్ళు తామెంతో తెలివిగలవాళ్ళలా ప్రవర్తిస్తుంటారు కాని వాళ్ళలో కొద్దిమంది మాత్రమే విజ్ఞానవంతులు. ఈ పెద్దలంతా ఎంతో ...
హాయ్ డార్లింగ్ ఏమిటి అసలు నన్ను మరిచిపోయావా ఫోన్ చెయ్యడమే మానేసావు నీ మాటలు వినకుంటే నాకు పిచ్చెక్కుతుంది తెలుసా.అసలు నేను ఇక్కడ ఉన్నానన్న మాటే కాని నా మనసంతా నీ చుట్టే తిరుగుతుంది.ఇంతమంది నా చుట్టూ ...
నేలను కొడితె నింగికి ఎగురు '' పవన్! మామయ్య ఆఫీస్‌కి వెళ్ళి చేపలు పంపించమని చెప్పిరా ? '' అలాగే అత్తా ''! '' పవన్! డస్టుబిన్‌లో చెత్త బయట వేసిరా! '' '' వేశానత్తా! '' పవన్‌ను చదువుకోనివ్వకుండా ప్రతి ...
రామభద్రాపురంలో బలరామనాయుడు, శివరామనాయుడు, బ్రహ్మనాయుడు అనే ముగ్గురన్నదమ్ములుండేవారు. వీళ్ళ తండ్రి పేరు జయరామనాయుడు, తాత పేరు వెంకటాద్రినాయుడు. వెంకటాద్రినాయుడు ఒక్కగానొక్క కొడుకు జయరామనాయుడు తండ్రి ...
తెల్లవారింది. టైము ఆరవ్వొస్తోంది. శేఖర్‌కి హఠాత్తుగా మెలకువ వచ్చింది. పక్కకి తిరిగి చూశాడు. భార్య సంధ్య లేదు. అప్పటికే లేచి పనులు చేసుకుంటున్నట్లుంది. గడియారం వైపు చూశాడు. తను లేవటానికి పెట్టుకున్న ...
“ప్లీజ్ హెల్ప్ .......అమమ్మ గారూ.........రమా ఆంటీ...... ప్లీజ్ రండి ఎవరైనా ...ప్లీజ్ హెల్ప్ .... జానకి ఆంటీ.....అమ్మమ్మ గారూ....ప్లీజ్ హెల్ప్.......”. ధడేల్.... ధడేల్.....తలుపులు బాదుతున్న శబ్ధం..... ...
2052, సెప్టెంబర్ 16 రాత్రి 8:30 సమయం బెంగళూరు నగరంలో రెండ్రోజులనుంచి మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. ఆ శాఖవారి సమాచారప్రకారం, ఆరోజు రాత్రి నుంచి పెద్దపెద్ద ఉరుములు , మెరుపులతోకూడిన ...
'అబ్బబ్బ! యెంత మారిపోయింది హైద్రాబాద్! నేను బీ. టెక్. చదువుతున్నప్పటి సిటీకీ, ఇప్పటి సిటీకీ పోలికే లేదు..ఇప్పటి పంజాగుట్టకూ, పదేళ్ళక్రితం పంజాగుట్టకూ అబ్బో యెంత తేడా? అప్పుడున్న ఒక్క ఫ్లై ఓవరూ దాటి ...
మార్పు అప్పుడే తెలవారుతోంది . సూర్యుని తొలి కిరణాలు అప్పుడప్పుడే విచ్ఛుకుంటున్నాయి . 'ప్రొదున్నభానుడు వంగపండు ఛాయ ' అన్న చందంగా కనిపిస్తున్నాడు సూర్యుడు. తన తండ్రి నారాయణశర్మ తో పాటు మాధవశర్మ పూజ ...
మన సౌకర్యం కోసం స్టాఫ్ నొటేషన్ ని మ్యూజికల్ నోట్స్ అనుకుందాం. మనకు అర్ధం కాని గుర్తుల పేర్లు క్రోచెట్లు, క్వేవర్లు… వాటికి ఆ పేర్లుంటాయని కూడా మనకు తెలియదు. అసలు రిషభ్ లాగా గిటార్ వాయించేవాళ్ళు ...
సామాజిక కథలు ఇప్పటి రోజుల్లో అవసరం మనిషి తాను సామాజిక అభివృద్ధి కోసం ఆలోచిస్తేనే తన అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది అనే విషయంతెలుసుకోవడం ముఖ్యం ...