Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
అంతులేని ఆకాశం హద్దులున్న భూలోకం నడుమ జగన్నాటకం మానవ జీవనగమనం కల్మషంలేని చిన్నారులు నిర్మలమైన చిరుదివ్వెలు ఎదిగీ ఎదగని మనస్సు ఆటలాడే పసివయస్సు వేడెక్కిన యువరక్తం లక్ష్య సాధనలో యువతరం ...
@ వాగొడ్డు @ స్వర్గపు నిర్మాణ ప్రక్రియలో ఏ గాంధర్వుడో ఆదమరిస్తే జారిపడ్డ ఓ తునకే... వాగొడ్డు! సమస్యల శరీరపు బండిని నెట్టుకొచ్చి వాగొడ్డునబెడితే వాటిని దూదిపింజలల్లే చిరుగాలి తేలియాడజేయుచుండగా... ...
చిన్నారి సిరిమల్లీ జాడేది జాబిల్లీ నీవైన తెలిసే మార్గం చూపించవే ఇన్నినాళ్ళు ఊరుకుంది వయసు మౌనమిక చాలునంటు మనసు హెచ్చరించె నన్ను తాను ఇపుడు దారిచెప్పి నాకు సాయపడరావా నెలరాజా... రాజా... రాజా... రాజా... ...
జీవితానికంటూ అసలైన అర్థం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చిన ఓ క్షణాన పరిచయమైంది నాకు పుస్తకం పుస్తకం మన ఒడిలో ఉందనుకుంటాంగానీ నిజానికి పుస్తకం మనల్ని తన ఒడిలోకి తీసుకొని జ్ఞానాన్ని అనుభవాన్ని వాక్యాలు ...
ఏమున్నది గొప్ప అంతా అవినీతి తప్ప మారాలి ఇకనైనా మార్చాలి మనమైన మనపైమనమే పోరాటం మారాలని ఎంతో ఆరాటం మార్చుకోవాలి మన బతుకులు ధర్మం వైపే వేయాలి మన అడుగులు పగలు ప్రతీకారాలు పక్కన పెట్టు భవిత మార్పుకదే ...
నీ ఒడిలో ఒదగాలనుకున్నా నీ కౌగిలిలో కరగాలనుకున్నా నీకు ముద్దునై గోరు ముద్దనవాలనుకున్నా నీ కళ్ళల్లో నా రూపం చూడాలనుకున్నా ఆ రూపం చూస్తూనే ఓ రోజు కను మూయాలనుకున్నా...... ...
ఆనందాల పూలబాటలో అందమైన హరివిల్లులో ముచ్చటైన ఈ ప్రేమానుబంధం మరింత శోభాయమానం కావాలని మధుర స్వప్నాల పయనం కావాలని నా హృదయరాగాల ఆకాంక్ష ...
నగరమది రయ్యున దూసుకెళ్లే కార్లు,అందమైన ఆకాశాన్నంటే బంగాళాలు విశాలమైన రోడ్లు హుషారు,షికారులు ఎర్ర తివాచీలు,పబ్ లు డబ్బులు టీవీ లోనో,సినిమాలోనో చూసి అనుకున్న ఊహ కానీ బస్సు దిగాకే తెలిసింది మనది అది ...
నేను ఏప్పుడో అయ్యా నీ వాడు.... కాని ఎంత వేతికిన దోరకడం లేదు నీ జాడు... నీ కోసమే ఎదురు చూస్తుంది ఇ ఈడు... ఇంకేప్పటికి కలిసోస్తుంది నీ తోడు... దానీ కోసమే ఎదురు చూస్తున్నా...నీ ఇ..ప్రేమికుడు..... ...
అమ్మకాలు ************ మట్టిలోన మణుల పంటలు పండించిన రైతు కడుపు మాడి చస్తున్నాడు ఆ ధాన్యంలో మట్టి కలిపి అమ్మిన వ్యాపారి పంది కొక్కులా బలిసి పోతున్నాడు! శ్రమను అమ్ముకొన్న శ్రామికుడు సంసారం చేయలేక ...
బుగ్గనద్దిన పౌడరు .... ముద్దులంటిన మోహమునూ .... ఎక్కించిన జారుతున్న నిక్కరు ... ఓ చేతిలో ఫలకా బలపం .... ఓ చేతిన చాక్లేట్ట్టు .... యెనక్కి తిరిగి తిరిగి దాటేసిన .... వీధి చివరి అంజన్న గుడి .... ...
నువ్వు నమ్మిన వారు నీతో లేరు... నిన్ను నమ్మిన వారు నీకు తోడు రారు..! నీడగానక గూడుగానక నిద్రలేని రాత్రులెన్నో... గుండె పగిలే కడుపు రగిలే గుండె ...
మలుపు -------------------- ఆ మలుపు .. మెలికలు తెలిగిన కొండచిలువలా కాపు కాసి కబళించాలని చూస్తోంది. రుధిర తర్పణకు అర్రులు చాస్తుంది . రహదారికి దాహం మాత్రమే! మనల్ని పాలిస్తున్న రాజ్యానిది ఆకలి !! ...
రహదారులు మీ ధీర రక్తంతో స్నానించాయని తెలిసిన మరుక్షణం మా నయనశ్రువులు సింధూర వర్ణాన్ని కవుగిలించుకున్నాయి ఛిద్రమైన మీ దేహభాగాల్ని చూసి మా మనోక్షేత్రాలు బాధాతప్త జ్వాలలో ...
వెక్కిరించెను నీడ కూడా , నమ్మి బ్రతికిన బంధమేధని జీవితం ఒంటరిది నాది ఆడంబరాల మాటలెరగనిది రంగు నెరసిన వస్త్రము వలె శోభ చెరిగిన బ్రతుకు నాది బీటవారిన గోడకెందుకు రంగు రంగుల హంగులు శూన్యమెరిగిన ...