చీకట్లో ఒంటరిగా పరుగులు పెడుతుంది ఆమె పైగా ఆమె కాళ్ల నిండా రక్తం " రేయ్ పట్టుకోండిరా దాన్ని ఏమాత్రం అది మనకి దొరకలేదు అంటే మన ప్రాణాలు తిస్తాడు మన బాస్ " " అదే చేస్తున్నామ్ అన్న రేయ్ చూడండిరా అది ఏ మూల దాక్కుందో....రేయ్ చుట్టు అంత చీకటిగా ఉంది ముందు ఫోన్ లైట్ వేసి చూడండిరా " " సరే అన్న " అని అందరు ఫోన్ లైట్ వేసి చుట్టు చుసారు చీర కుచ్చిలు నాభి దగ్గర దోపుకుని ఆ పోలాల మధ్యన పరుగెడుతుంది పైగా ఎక్కడ లేని భయం...ఏ మూల దాక్కోవాలో కూడ ఆమెకి అర్థం కావటం లేదు " దేవుడా నువ్వే నన్ను ...
మీ స్నేహితులకు షేర్ చేయండి:
155296
5 గంటలు
భాగాలు

మీరు ప్రతిలిపి యాప్లో మాత్రమే కథలను డౌన్లోడ్ చేసుకోవచ్చు