pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

" అ మ ర ప్రే మ "

4.2
1072

చుట్టూ చీకటి !  ఎటు చూసిన గాఢాంధకారం ఉరుములు .....మెరుపులు..... పెద్దపెద్ద శబ్దాలతో ఉరుములు..... మిరుమిట్లు గొలుపు మెరుపులు కీచురాళ్ళ రొదలు ..........వీధిలో కుక్కలు  గొంతు చించుకొని అరుస్తు ...

చదవండి
రచయిత గురించి
author
Krishna Prasad Kadambari

నా పేరు కాదంబరి కృష్ణ ప్రసాద్ సన్నాఫ్ నరసింహారావు. నేను విశాఖపట్నం విక్టోరియా స్త్రీల ప్రసూతి ఆసుపత్రిలో ఘో శు పత్రి( శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, బురు జు పేట )మే నెల 8వ తేదీ 19 57 వ సంవత్సరంలో జన్మించి తిని . మాతృ మూర్తి పేరు దుర్గ భవాని . కాదంబరి నరసింహారావు దుర్గ భవాని దంపతులకు ముగ్గురు మొగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు . నేనే పెద్ద కుమారుడు ,నాన్నగారు విశాఖపట్నంలో డివిజన్ ఇంజనీర్ ఆఫ్ టెలికాం గతంలో ఇది పి అండ్ టి డిపార్ట్మెంట్ ( సెంట్రల్ గవర్నమెంట్ ) నాన్నగారు సీనియర్ సెక్షన్ సూపర్ వైజర్ గా శ్రీకాకుళంలో పదవీ విరమణ చేసియున్నారు .విశాఖపట్నం విజయనగరం ,అనకాపల్లి ,శ్రీకాకుళం నందు వారి యావత్ సర్వీస్ ఇచ్చి ఉన్నారు. నేను ఎంజీఎం హైస్కూల్లో పదవ తరగతి వరకు బి వి కే వి ద్యా కేంద్రంలో ఇంటర్మీడియట్ చదివి ఉన్నాను. 1973 -75 ఇంటర్మీడియట్ బ్యాచ్. 75 నుండి 78 వరకు హైదరాబాదులో మాతామహుల ఇంట ఆచంట రామ సూర్య ప్రకాశరావు గారు సత్యవతి దంపతుల ఆశీస్సుల తోఉన్నాను. ఒకే ఒక మేన మామ ఆచంట శేష సాయి ప్రసాదు. వారి అర్ధాంగి సుబ్బలక్ష్మి.19 78 -80 ఉపాధ్యాయ శిక్షణా సంస్థ భీమునిపట్నం లో ఉపాధ్యాయశిక్షణ పొంది యున్నాను .పంతొమ్మిది వందల 80 నుండి 83 వరకు విశాఖపట్నం జిల్లా పెద బయలు మండలం లో శీకరిప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పని చేసి ఉన్నాను పంతొమ్మిది వందల 83 జూలై నెల 29వ తేదీన ఉపాధ్యాయునిగా సమితి ప్రాథమికపాఠశాల వెలు చూరు ఎలమంచిలి సమితి నందు ఉద్యోగంలో ప్రవేశించుట జరిగింది .ఆ రోజు నుం డి 18 సంవత్సరంల ఆరు మాసములు వెలుచూ రు ప్రాథమిక పాఠశాలలో పనిచేసియున్నాను . 200 1 లోవాడపాలెం ప్రాథమిక పాఠశాల ఎల్.ఎఫ్. ల్‌ ప్రధానో పాధ్యాయునిగా పని చేశాను.ఆ తర్వాత ది మిలిప్రాథమిక పాఠశాలలో రెండు సంవత్సరములు , అచ్చుతాపురం మండలం చోడపల్లి లో నాలుగు సంవత్సరములు L FL ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ,31 -5 -20 17 లో పదవీ విరమణ చేసి ఉన్నాను. ఇదీ నా ఉద్యోగ పర్వమ విశేషములు. నా కు1984వ సంవత్సరం ఆగస్టు నెల ఆరవ తేదీన అనకాపల్లిలో శ్రీ శ్రీ వాసవి కళ్యాణ మండపం చింత వారి వీధిలో నా వివాహము జంషెడ్పూర్ కాపురం శ్రీ అరికరేవుల లింగమూర్తి వెంకటరత్నం దంపతులు మూడవ కుమారై రమాదేవి తోవివాహము జరిగింది . వారి రెండవ కుమారుడు జగన్నాధ రావు కి మా ప్రథమ సోదరి అనురాధ తో వివాహము జరిగింది అదే రోజు. దీనినే మ్యూచువల్ మ్యారేజ్ తెలుగులో కుండ మార్పిడి పద్ధతిలో వివాహము అంటారు . జరిగింది . పంతొమ్మిది వందల 85 డిసెంబర్లో పెద్ద కుమారుడు సన్యాసి వెంకట నరసింహఆదిత్య 1988 మే నెల లో చిన్న కుమారుడు శ్రీరామ్ జన్మించిరి. ఆది త్య M C A శ్రీరాం B . Tech. చేసి రి . ఆది త్య హైదరాబాదు లో NT T DATA లో, శ్రీరాం మెకాని కల్ యిం జినీర్‌గా మహాన్‌ సంస్థలు భార్గవాన్ సింగరోలీ మధ్య ప్రదేశ్‌లలో జీవన భృతి కొనసాగిస్తున్నారు 6-8-2016 లో ఆది త్య వివాహము సాయి శ్రా వ ణి తో ------- శ్రీరాం వివాహ ము9-8-20 17 లో నాగరత్న శ్రీ తో హైదరా బాదు లో జరిగినవి. శ్రీరాం నాగరత్న శ్రీ లు శ్రీ లేక్షణ 18 - 9 - 20 19 జననం తో తల్లి దండ్రులు గా మారి రి . ఇదీ సంగ్రహం గా నా జీవిత ప్రయాణాం లో ముఖ్య సంఘటనలు '. మీ స్నేహితులు..... కాదంబరి 🦚🐘👪👪

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    బ ది "దిల్ రుబ"
    29 డిసెంబరు 2021
    కథనం gripping గా ఉంది. కానీ మీరు విషాదాంతం ఎంచుకోకుండా, జరిగిన పొరపాటు కు పరిహారం వెతుక్కునే దారిలో ప్రయాణం చేస్తున్నట్టు కొనసాగిస్తే ఇంకాస్త మంచి ఎండింగ్ దొరికేది. సమస్య ఇది అని చెప్పటం తో పాటు పరిష్కారం కూడా చూపించి ఉంటే బాగుంటుంది. పాఠకులు కూడా సుఖాంతం ఇచ్చే ఆనందం తో ముగించేవారు. ఇది నా అభిప్రాయం. మాత్రమే... ధన్యవాదాలు.
  • author
    chodesetti srinivasa rao
    29 డిసెంబరు 2021
    బాగానే ఉంది కానీ, రచన ప్రచురించే ముందు ఒకసారి చదువుకోవాలి. అప్పుడు తప్పులు సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
  • author
    24 నవంబరు 2022
    చాలా బాగా రాశారు సార్...
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    బ ది "దిల్ రుబ"
    29 డిసెంబరు 2021
    కథనం gripping గా ఉంది. కానీ మీరు విషాదాంతం ఎంచుకోకుండా, జరిగిన పొరపాటు కు పరిహారం వెతుక్కునే దారిలో ప్రయాణం చేస్తున్నట్టు కొనసాగిస్తే ఇంకాస్త మంచి ఎండింగ్ దొరికేది. సమస్య ఇది అని చెప్పటం తో పాటు పరిష్కారం కూడా చూపించి ఉంటే బాగుంటుంది. పాఠకులు కూడా సుఖాంతం ఇచ్చే ఆనందం తో ముగించేవారు. ఇది నా అభిప్రాయం. మాత్రమే... ధన్యవాదాలు.
  • author
    chodesetti srinivasa rao
    29 డిసెంబరు 2021
    బాగానే ఉంది కానీ, రచన ప్రచురించే ముందు ఒకసారి చదువుకోవాలి. అప్పుడు తప్పులు సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
  • author
    24 నవంబరు 2022
    చాలా బాగా రాశారు సార్...