pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఊరు వ్రాసిన ఉత్తరం..!!

4.9
58

మట్టిని నమ్ముకుంటే పొట్ట నిండదని, ఉన్నత చదువుల తో భవిష్యత్ కు బంగారు బాటలు వేయవచ్చు  అని లేక దూరపు కొండలు నునుపు అనో పుట్టిన ఊరు వదలి.. ఊరి నుండి దూరం గా వెళ్ళిపోయిన తన బిడ్డలందరికి  ఒక ఊరు ...

చదవండి
రచయిత గురించి
author
Goparaju Lakshmi kumar

తెలుగు భాష పై మమకారం, మనస్సును నడిపించింది రచనా లోకం వైపు..

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Uthpala praveen
    02 జూన్ 2021
    ప్రియాతి ప్రియమైన నా ఊరు, నువ్వు రాసిన ఉత్తరం అందింది... నాకూ రావాలనుంది ....చిన్నప్పటి మనజ్ఞాపకాలను మళ్ళీ నీతో పంచుకోవాలనుంది... కానీ ఇప్పుడు నాది అనుకున్న నీవు నాది కాదంట .. ఇప్పడు కేవలం నువ్వు నాకు పుట్టిల్లేనట.... నిన్ను చూడాలనిపించినపుడల్లా నేను రాకూడదట... ఎందుకలా???? నన్ను ఇంతదాన్ని చేసి నాకు మంచిచెడులను నేర్పించి ఒకఅయ్యచేతిలో పెట్టి చేతులు దులిపేసుకున్నావ్ కదా....నేను కొంచం అల్లరి పిల్లనే ఆలా అని నన్ను దూరం పెడతావా...ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం...నీకు గుర్తులేదా.... మా అమ్మ నాన్న ఎలాఉన్నారు... బాగానే చూసుకుంటున్నావా.....లేకుంటే నువ్వు మా పట్నమోళ్ళలాగ కలుషిత జీవితపు భాదలుపడి ఆ బాధని నా తల్లితండ్రులపై చూపుతున్నావా.... నా మనసు నీ వైపు పరుగులు పెడుతున్నా...నా బాధ్యతలు నన్ను ఆగిపోమంటున్నాయి...ఇంట్లో ఎవరిఒత్తిడి లేకపోయినా....పక్కదేశం నుంచి వచ్చినవాడి పోరు ఎక్కువైంది...తొందర్లోనే వస్తాను....నా మీద బెంగ పెట్టుకోకు.... నీ మూడేళ్ళ మనవడి మెదడుకి ఇప్పుడిప్పుడే రెక్కలొచ్చాయి....పచ్చని బయళ్ళలోకి ఎగరాలంటున్నాడు...పిల్ల కాలువల్లో దూకాలంటున్నాడు...వాడిని ఇంట్లోనే బంధించి బంధించి వాడి ఎదుగుదలని వెనక్కిలాగేస్తున్నా... నేనాడిన ఆటలు నాకు నీదగ్గరున్న స్వేచ్చ...ఈ పట్నంలో నా కొడుకుకి ఇవ్వలేకపోతున్నానన్న బాధ రోజు రోజుకి ఎక్కువైపోతోంది...కనీసం నిన్ను చూపిస్తే నా గుండె కొంత కుదుట పడుతుంది.... త్వరలోనే కలుస్తా.... మా అమ్మ నాన్న జాగ్రత్త నీమీద నమ్మకంతోనే వాళ్ళనలా ఒంటరిగా వదిలి ఉంటున్నాం... చివరిగా ఒకమాట వీలైతే నువ్వు మాస్క్ వేసుకో పొలిమేర దగ్గర సబ్బు ,నీళ్లు ఉంచు జాగ్రత్తగా ఉండు...నీకేమన్నా వస్తే కుదురుగా ఉండేరకం కాదు నువ్వు అందుకే నా బెంగ నీ మీద... సరే ఇక సెలవు... ఇట్లు నీ ఊరమ్మాయి...
  • author
    🌹మానస భువి🌹
    29 మే 2021
    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది అండీ చక్కగా చెప్పారు రచనలో మంచి మెసేజ్ ఇచ్చారు
  • author
    లక్ష్మీ సిరి
    31 మే 2021
    చాలా చాలా బాగా రాశారు అండి పల్లెలు లేకుంటే పట్నాలు లేవు..👌👌👌👌💐💐💐✍️👍👍👍