Writer. రచయిత.
https://store.pothi.com/book/hemanth-karicharla-aakanksha/
నాకు తాత్కాలికమైన వాటి వెంట పరిగెత్తడం, వెంపర్లాడటం నచ్చదు! నాకు ఈ ప్రపంచంలో ప్రకృతి, మనిషి మనసు.. ఈ రెండే అత్యంత ప్రధానమైనవి!!!
నేను 2016 లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసాను. నాకు రచన మరియు సాహిత్యం అంటే చాలా మక్కువ. మంచి పుస్తకం ఎల్లప్పుడూ పాఠకుల మనస్సుపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి, బాధ్యతాయుతమైన భారతీయ రచయితగా నేను ఎల్లప్పుడూ వినోదంతో పాటు ఉపయోగకరమైన, అర్ధవంతమైన రచనలను అందించడానికి ప్రయత్నిస్తాను!
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్