pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (జీవిత కథ)

4.3
4517

<p>ఈ పాఠ్యం క్రియేటివ్ కామన్ లైసెన్స్ ద్వారా లభ్యం (సేకరణ - వికిసోర్సు). ఈ రచన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు అనే గ్రంథం నుండి గ్రహింపబడినది</p>

చదవండి
రచయిత గురించి
author
జానమద్ది హనుమచ్చాస్త్రి

పేరు:జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం:5-9-1926 - రాయదుర్గం, అనంతపురం జిల్లా జననీ జనకులు:జానకమ్మ- సుబ్రమణ్య శాస్త్రి విద్యాయోగ్యతలు:ఎం.ఏ (ఆంగ్లం) ఎం.ఏ(తెలుగు) బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద ఉద్యోగం:ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా,1946-1984 ముద్రిత రచనలు:మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మనదేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర . వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాల ప్రచురణ. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    18 మే 2018
    అగ్రవర్ణాల భావజాలం ఇ రోజుల్లో అందరిని సమానత్వాన్ని కోరుకుంటుంది. అంబెడ్కర్ కు పేరు పెట్టింది బ్రహ్మిన్. వివహమడింది బ్రహ్మిన్. దయచేసి అందరి బ్రహ్మిన్ లను దూషించకండి జనులరా. మీకు hatsoff sir
  • author
    13 సెప్టెంబరు 2018
    మీరు అంబెడ్కర్ గారి జీవితాన్ని వేసులపరచాలని చాలా ప్రయత్నించారు. కానీ బ్రాహ్మణ భావజాలాన్ని ఈ జీవిత చరిత్ర పై రుద్ధజాలరు.
  • author
    shaik Ameerbasha
    17 జులై 2016
    అంబేద్కర్ గారి గురించి చాలా బాగా వివరించారు. కులం. మతం. అంటరానితనం. లాంటివి ఆచరణ లో ఎంత ధుర్మర్గంగావుంటుదో అర్థం అయింది. అసలు మనం మనుషులం మన జాతి ఒకటే అన్న సంగతి మరువద్ధు.