"జీవితం" రోజు కో కొత్త పాఠం నేర్పిస్తుంది.
మనం ఏన్ని నేర్చిన "నువ్వునువ్వే" అని చెబుతుంది
ప్రకృతి . మాడి మసి బోగ్గేయ్యే జీవితంకు ...?!
అహం కు అడ్డు అదుపు వుండదు . అహం అను అడ్డును జీవితంలో కి ఆహ్వానిచకుండ ఉంటే చాలు జీవితము బాగుంటుంది. నవ్వుతో రోజును ప్రారంభం చేస్తూ వుంటే , ప్రతి నిమిషం నవ్వు అలలు మన దరి చేరుతాయి . ఆహ్లాదం తో మిత్రులారా 💐💐😊😊
అద్భుతమైనది అక్షర స్వేచ్ఛ.
చెప్పలేని భావములు
నా కలముతో రాసి
కోన్ని వివరించితిని.
నా అక్షర స్వేచ్ఛలో..
నా కలము.. నుండి
జార విడిచిన
అక్షరాలను..కవితలుగా .. కథలుగా
గాథలుగా... వ్రాస్తున్న
నేను..✍️ 🌺రాధిక🥀🥀🥀🥀🥀🌾🌾🌾
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్