pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపితో నా పయనం

4.9
974

ముందుగా ప్రతిలిపికి, అభిమానిస్తున్న లిపి పాఠకులకు, శ్రేయోభిలాషులకు, నా సహా రచయిత/రచయిత్రులకు నమస్సులు.            చదువుకునే రోజుల్లో కవితలు వ్రాసినా, కథలు అనేవి వ్రాయడం మొదలుపెట్టింది మాత్రం 2017 ...

చదవండి
రచయిత గురించి
author
ఫణికిరణ్

English Pratilipi Profile: Phanikiran@KA PurpleV అక్షరమే నా ఊహలకు ఊపిరి

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    srilatha pyboyina
    17 ఆగస్టు 2023
    డియర్ ఫణి కిరణ్, ప్రతిలిపిలో మీ పయనం చదివా. చాలా ఆసక్తికరంగా ఉంది. మీ రచనలలో సీతా రావణ్, ఉన్ని భార్గవ్ జంటలు నాకు చాలా బాగా నచ్చారు. మీ రచనలలో నాకు ఇష్టమైన అంశం కథానాయక. తండ్రి చాటు బిడ్డ, తల్లి లేని అమ్మాయి, నానమ్మ గడుసు మనవరాలు, ఆత్మాభిమానం గల , తెలివైన ,స్వశక్తితో, యుక్తితో, మిగతా వారికి రోల్ మోడల్ లాంటి అమ్మాయిగా ఉండటం, ఇంటి పని వంట పని పొలం పనులలో చక్కటి నేర్పరితనం, ఏకసంతాగ్రహత్వం, తక్షణను చూపి ఎక్కడి వారిని అక్కడ ఉంచటం, మొహమాట లేకపోవటం, అందమైన రూపురేఖలతో అద్భుతమైన వ్యక్తిత్వంతో, ఎదుటివారిని ఆకర్షించే ఫణి కిరణ్ కథానాయక అంటే నాకు చాలా ఇష్టం. మీ కథానాయకను చాలా సందర్భాలలో అనుసరించాలని అనిపిస్తుంది. మీ రచనలు అంత అందంగా మహిళలలో చైతన్యాన్ని వికాసాన్ని తీసుకువచ్చే విధంగా ఉంటాయి. మీరు మాలాంటి అభిమానుల కోసం మరిన్ని నూతన అంశాలతో చక్కటి రచనలను కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.
  • author
    Radhika Neelapu
    17 ఆగస్టు 2023
    మీరు ఎప్పుడూ ఇలాగే రచనలు చేస్తూ ఉండాలి. అందరికీ స్ఫూర్తిదాయకంగా ముఖ్యంగా ఆడవారి విషయంలో మీరు రాశారు చాలా అద్భుతంగా ఉంటాయి నిజమే అది ఎంతో ఇష్టం మాటల్లో వర్ణించలేని భావాలు మీ రాతల ద్వారా అందరికీ చెబుతున్నారు అది ప్రేమైనా స్నేహమైనా ఆత్మీయ భావన ైనా ఏదైనా సరే చక్కగా కళ్ళకు కట్టినట్టుగా రాస్తారు నేటి సమాజంతో ముడిపడి ఉన్నట్టుగా కూడా ఉంటాయి మీరు ఎప్పుడు ఇలాగే రాస్తూ ఉండాలని కోరుకుంటూ
  • author
    17 ఆగస్టు 2023
    మీ రచనలన్నీ నాకు చాలా ఇష్టం అక్క.... తేజు అక్క వల్ల నాకు మీరు పరిచయం అయ్యారు.... నాకు నచ్చిన మీ కథానాయకులు.... మౌళి ,ప్రభాత ,సాత్య, సీత, ఇప్పుడు మన ఊర్వశి ...అసలు అమ్మాయిల క్యారెక్టర్స్ ని ఎంత బాగా డిజైన్ చేస్తారో వాళ్ళ ఆత్మ అభిమానం తెగువ ధైర్యం సమస్యల పట్ల వాళ్లకు ఉండే అవగాహన నిజంగా మాలో ఉన్న లోపాలని సరదిద్దుకునే దానికి స్ఫూర్తినిచ్చే.... మీ కథానాయకలను ఈ తరం అమ్మాయిలకి రోల్ మోడల్స్ అని చెప్పొచ్చు..... స్టోరీ గుర్తుంది కానీ అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు..అక్క... సవితి తల్లి చేతిలో చాలా కష్టాలు పడి హీరో దగ్గరికి వచ్చి సింగర్ & డాన్సర్ గా మారుతుంది.. ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే అద్భుతం అసలు...... ఆ గుర్తొచ్చింది.... అవనిత, భువన్..(హీరో)....