pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపితో నా ప్రయాణం

5
43

నా పేరు మామిడాల శైలజ. మా వారు నల్ల మోహన్ రావు గారు బిజినెస్ మాన్.  బాబు ధ్రువ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపేట, వరంగల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులను ...

చదవండి
రచయిత గురించి
author
Mamidala shailaja

మామిడాల శైలజ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. వీరి రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమైన పాఠకుల విశేష ఆదరాబిమానాలను చూరగొన్నాయి. ఒక మంచి రచయిత్రిగా పాఠకుల గుండెల్లో చోటు సంపాదించుకోవాలన్నదే తన లక్ష్యం. అద్భుతమైన కథాకథనం భావవ్యక్తీకరణ నైపుణ్యం తో వీరు కథను నడిపించే తీరులో పాఠకులు తామే అందులో పాత్రధారులుగా అనుభూతి చెందుతారు. వీరి రచనలు సమాజంలోని పలు సమస్యలను ఎత్తి చూపడమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలను కూడా చూపిస్తాయి. నవ సమాజ నిర్మాణానికి వీరి రచనలు ఎంతగానో తోడ్పడతాయి......

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    T SANTOSH KRISHNA "మాతాశ్రీ"
    23 अगस्त 2023
    మొదట నేనూ చదవడానికి మాత్రమే చూసేవాడిని. ఇక్కడ dr ashok kumar MBBS gaari రచనలు చదివేవాడిని. ఆ తర్వాత సింధూ మేడం గారు.. అవనిక గారు కనక మేడం... మీ స్టోరీస్ లో ఫస్ట్ చదివింది "స్వీట్ రివెంజ్" కనక మేడం ఫస్ట్ రాయమని ప్రోత్సహించారు. కొన్ని కవితలు కూడా రాశా... కాకపోతే ఆది లేదా అంత్యప్రాస లేకుండా వచ్చేది కాదు. కాబట్టి డైలీ టాపిక్ అయిన" పుస్తకం_ప్రియురాలు" suggest చేశారు. ఆ తర్వాత అక్క నవ్వు అని రాశా... ఆమె ఎక్కడా... శిథిల సత్యం.. న్యూ డీ addiction center"...idi ఒక అమ్మాయి జీవితానికి నేను చెప్పబోయే సొల్యూషన్ గా మొదలు పెట్టా..కానీ preparation వలన వీలు కాలేదు. మీ రచనలు చాలా బావుంటాయి. 1%మాత్రమే మంచితనాన్ని పాటించే సమాజం వలన మీ రచనలకి మరింత ఆదరణ రావడం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీ రచన మనసు కెక్కితే అది సమాజం మీద పోరాటానికి దారి తీస్తుంది. ఆ క్రమంలో సరికొత్త సమాజ నిర్మాణానికి అవసరమైన దారులకు పునాదులు పడతాయి. కానీ ఆ దారిలో చివరి వరకు ఒంటరిగా నడిచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైన వదలక విజయం సాధించి ప్రపంచాన చీకటి బతుక్కి బల్బ్ కనిపెట్టి వెలుగులు నింపిన Einstein లాంటి దైర్యవంతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. మేధావుల మెతకలు అనే సిరీస్లో మీరు ఐన్స్టీన్ గురించి రాశారో లేదో తెలియదు కానీ ఎక్కడో చదివిన ఒక విషయం మాత్రం నాకు బాగా గుర్తు ఐన్స్టీన్ గారు మాత్రం చిన్నప్పటినుంచి చదువులో వెనకబడి ఉండేవారట మీ అబ్బాయికి చదవడం రావట్లేదు అని స్కూల్ కి పిలిపించి మరి వాళ్ళ అమ్మగారికి చెప్పారంట. అయితే మా అబ్బాయికి చదువు చెప్పడం మీకే రావడం లేదని ఇంటికి తీసుకెళ్ళి ఆవిడే పాఠాలు చెప్పడం ప్రారంభించింది అంట. అలా ఆరోజు స్కూల్ నుంచి వెలివేయబడ్డ ఆ విద్యార్థి ఐన్స్టీన్. మనం మామూలుగా బయటికెళ్తే ఎన్నో రాళ్లను చూస్తుంటాం కానీ ఒక్క శిల్పి మాత్రమే అందులో ఉన్న శిల్పాన్ని కూడా చూడగలరు అదేవిధంగా ఒకడిలోని టాలెంట్ అంటే ఏమిటో గుర్తించే మనిషి ఒక్కడుంటే చాలు ఈ ప్రపంచాన్ని ఏలేయడానికి కావాల్సినంత ధైర్యం వస్తుంది. మీ రచనలు కూడా అంతే కానీ అందులోని ధైర్యాన్ని తీసుకున్నవాడు ఒక ఊర్లో ఉంటే ఆ ఊరుతో పోరాడాలి ఒక సిటీలో ఉంటే ఆ సిటీ తో పోరాడాలి ఒక రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం మొత్తంతో పోరాడాలి. అదే దేశంలో ఉంటే దేశం మొత్తంతో పోరాడాలి. తుదివరకూ తనని తాను సంభాలించుకుంటే కచ్చితంగా విజయం వస్తుంది కానీ అంతవరకు పోరాడే ధైర్యం లేక నలుగురితో నారాయణ కులంతోటి గోవిందా అన్నట్టు అందరిలోనే మిగిలిపోతున్నారు. incase cinema industry వైపు వెళ్తే మీ "గతి తప్పిన ఋతువు" షార్ట్ ఫిల్మ్ గా తీస్తా....అప్పటివరకు ఎవరికి ఇవ్వకండి. మంచి soul ఉంది అందులో.. anyhave all the best for your future stories.....no .no future turning stories
  • author
    RAAZU DAVAA
    23 अगस्त 2023
    శైలజ గారు ముందుగా మీకు శుభాభినదనలు....ప్రతిలిపిలో మీ ప్రయాణం గురించి మాతో మీ అనుభవాలు మరియు సంతోషాలు మీ అభిమానులతో పంచుకోవడం సంతోషం... బహుశా మీరు ఇక్కడ "మేధావుల మేతికలు"గురించి చెప్పడం మరిచుపోయారేమో గమనించ గలరు...
  • author
    Bhavani Bhavi
    23 अगस्त 2023
    కరెక్ట్ గా చెప్పారు సిస్టర్, ప్రతి లిపి వలనే ఇదంతా సాధ్యం అయింది. మీరు మరిన్ని రచనలు రాయాలి అని, నెక్స్ట్ సూపర్ రైటర్స్ అవార్డ్ విజేత అవ్వాలి అని ఆశిస్తున్నాను💐💐🍫🍫