వృత్తి రీత్యా (గణిత) ప్రధానోపాధ్యాయుడు, అయిన శ్రీ కొత్తపల్లి ఉదయబాబు ప్రవ్రుత్తి రీత్యా కధారచయిత, కవి, నటుడు, కార్టూనిస్టు,ద్విగళ గాయకుడు .... "తెలుగు సాహితీ సమాఖ్య " అనే సాహితీ సంస్థకు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, అష్టావధానాలు, శతావధానాలలో పృచ్ఛకునిగా వ్యవహరించిన శ్రీ ఉదయబాబు కథారచయితగా అయిదు కథాసంపుటులు, రెండు నవలలు, ఒక కవితా సంపుటి, ఒక నానీల సంపుటిలను వెలువరించారు. ఆకాశవాణిలో నాటక రచయితగా, దాదాపు 15 సాంఘిక నాటికలలో ప్రధాన పాత్రధారిగా నటించి పలు పరిషత్తులలో బహుమతులు పొందారు . సినీ నటునిగా అయిదు చిత్రాలలోను , అయిదు టెలీఫిల్మ్స్ నందు తనదైన నటనతో ప్రశంసలు పొందారు. మూడు యు ట్యూబ్ ఛానెల్స్ ను నిర్వహిస్తూ...భగవద్గీత ప్రచారకునిగా, తెలుగు కథానికా సాహిత్యాన్ని తన గళంతో చదువుతూ నిర్విరామ సాహితీ కృషి చేస్తూ కొనసాగిస్తున్నారు.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్