pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

వాము పులుసుతో రుచే రుచి

4.7
340

రుచే రుచి                      -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి                         వాతావరణం చల్లగా ఉంది...!    "మా అమ్మ వాము పులుసు పెట్టేది. నీకు వచ్చా" అన్నారు నాభర్త.    ...

చదవండి
రచయిత గురించి
author
శానాపతి ప్రసన్నలక్ష్మి

నా పేరు ప్రసన్నలక్ష్మి. కలం పేరు శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి.1986 నుంచి రచనలు చేస్తున్నాను.వివాహానికి ముందు ఏడిద ప్రసన్నలక్ష్మి పేరుతో కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.1988 లో వివాహానంతరం శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి పేరుతో అప్పుడప్పుడు రచనలు చేస్తూ వచ్చాను. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరావు,ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఏడిద గోపాలరావు అన్నగారైన ఏడిద శ్రీహరి గారి అమ్మాయి ని.చిన్నాన్నలిద్దరికీ సాహిత్యరంగంలో పేరు ప్రఖ్యాతులుండటం వల్ల ...నా పుట్టింటి ఇంటిపేరంటే నాకు గౌరవంతో ఆ పేరును కూడా కొనసాగిస్తున్నాను.అన్నయ్య ఏడిద గోపాలకృష్ణమూర్తి ప్రోత్సాహంతోనే నేనీకథలు కొనసాగిస్తూ వస్తున్నాను. మావారి పేరు శానాపతి రంగధామ్. విశాఖపట్నం,BSNL లో ఉద్యోగం.మాకు ఇద్దరు అబ్బాయిలు.పెద్దబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్,చిన్నబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు. ఇప్పటివరకూ వివిధపత్రికల్లో కథలు రాసాను. ఎక్కువుగా అన్నీ చిన్న కథలే. ఈమధ్య కవితలు కూడా రాసే చిన్నప్రయత్నం చేస్తున్నాను. 'విశాఖాతరంగాలు', 100 కథల 'కథానందనం' సంకలనాల్లో నా కథలు ప్రచురితమయ్యాయి. వైరాగ్యం ప్రభాకర్ గారి కథల పూదోట లో కూడా నాకథ చోటు చేసుకుంది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Mounika
    17 ଅପ୍ରେଲ 2021
    nenu try chesa andi chaala baga vachindi thank you andi for the recipe.ilantivi inka pettandi please
  • author
    lalita g
    24 ଅଗଷ୍ଟ 2021
    మేమూkudaa తూర్పు vallamyమా నాన్నమ్మ చేసేది
  • author
    Jagadeeswara Rao Pulukollu
    12 ଜାନୁୟାରୀ 2022
    arogyakaramaina bojnam thanks
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Mounika
    17 ଅପ୍ରେଲ 2021
    nenu try chesa andi chaala baga vachindi thank you andi for the recipe.ilantivi inka pettandi please
  • author
    lalita g
    24 ଅଗଷ୍ଟ 2021
    మేమూkudaa తూర్పు vallamyమా నాన్నమ్మ చేసేది
  • author
    Jagadeeswara Rao Pulukollu
    12 ଜାନୁୟାରୀ 2022
    arogyakaramaina bojnam thanks