pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఓ మహాత్మా ఓ మహర్షీ

4.1
2693

ఓ మహాత్మా ఓ మహర్షీ ఓ క్షమా పీయూష వర్షీ ఓ తపస్వీ ఓ యశస్వీ ఓ అహింసాశయ మనస్వి ఎక్కడయ్యా నీ అహింస ఏడ నీ కరుణా రిరంస చూడు దేశం ద్వేష భుగ్నం క్షురత్ జిహ్వానల విభుగ్నం ఔను నిజమే నువ్వు పాపం అస్త్రతకు ...

చదవండి
రచయిత గురించి
author
శ్రీరంగం శ్రీనివాస రావు

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Karapa Sastry "సౌందర్యం"
    23 ജൂണ്‍ 2018
    ముగింపు హింసతోనే అనే భావం స్ఫురిస్తోంది.
  • author
    kothapalli Ravibabu
    12 ജൂലൈ 2018
    Sri sri wrote this poem. you did not mention his name. Is it your policy not to mention the writer's name.
  • author
    Venkatesh Nalla
    28 മെയ്‌ 2020
    మహాత్మా గాంధీ, శ్రీ శ్రీ వీరి దారులు వేరు. కానీ కాంక్ష ఒక్కటే. జై మహాత్మా జై శ్రీ శ్రీ
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Karapa Sastry "సౌందర్యం"
    23 ജൂണ്‍ 2018
    ముగింపు హింసతోనే అనే భావం స్ఫురిస్తోంది.
  • author
    kothapalli Ravibabu
    12 ജൂലൈ 2018
    Sri sri wrote this poem. you did not mention his name. Is it your policy not to mention the writer's name.
  • author
    Venkatesh Nalla
    28 മെയ്‌ 2020
    మహాత్మా గాంధీ, శ్రీ శ్రీ వీరి దారులు వేరు. కానీ కాంక్ష ఒక్కటే. జై మహాత్మా జై శ్రీ శ్రీ