pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కోనసీమ కోలసంబరం

4.6
1185

తిరుపతి తీర్థ యాత్రలకు వెళ్ళి వచ్చిన వారు సంతోషంగా దీపారాధన జరిపి కొందరు వేంకటేశ్వర ప్రసాదాన్నిచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మారి కొందరు ఈ కోల సంబరం కథను ఏర్పాటు చేస్తారు. తెలుగు కళా రూపాల్లో ...

చదవండి
రచయిత గురించి

మిక్కిలినేనిగా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Uma Rani Ravi
    03 ఏప్రిల్ 2020
    తూర్పుగోదావరి జిల్లా లేని ఒక కళా రూపాన్ని పరిచయం చేసి దాని ఆవిర్భావాన్ని వివరించినందుకు రచయితకు ధన్యవాదములు. చక్కని ప్రయత్నం.
  • author
    J. Lakshmi
    04 డిసెంబరు 2019
    avnu andi madi ramachandrapuram daggara village. memu kuda cheppinchukunnam
  • author
    Babjeepedapati Rao
    02 ఆగస్టు 2018
    పరమతప్రభావం పెరిగి ఇలాంటి జానపద కళలకు అదరణ తగ్గింది.
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Uma Rani Ravi
    03 ఏప్రిల్ 2020
    తూర్పుగోదావరి జిల్లా లేని ఒక కళా రూపాన్ని పరిచయం చేసి దాని ఆవిర్భావాన్ని వివరించినందుకు రచయితకు ధన్యవాదములు. చక్కని ప్రయత్నం.
  • author
    J. Lakshmi
    04 డిసెంబరు 2019
    avnu andi madi ramachandrapuram daggara village. memu kuda cheppinchukunnam
  • author
    Babjeepedapati Rao
    02 ఆగస్టు 2018
    పరమతప్రభావం పెరిగి ఇలాంటి జానపద కళలకు అదరణ తగ్గింది.